శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి | Sri Nagendra Ashtothara Shatanamavali
ఓం అనంతాయ నమః
ఓం ఆదిశేషాయ నమః
ఓం అగదాయ నమః
ఓం అఖిలోర్వీచాయ నమః
ఓం అమితవిక్రమాయ నమః
ఓం అనిమిషార్చితాయ నమః
ఓం ఆదివంద్యానివృత్తియే నమః
ఓం అశేషఫణామణ్ణలమణ్ణితాయ నమః
ఓం అపత్రతహతౌనుగ్రహదాయినే నమః
ఓం అమితాచారాయ నమః 10
ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః
ఓం అమరాదిపస్తుత్యాయ నమః
ఓం అఘోరరూపాయ నమః
ఓం వ్యాళవ్యాయ నమః
ఓం వాసుకయే నమః
ఓం వరప్రదాయకాయ నమః
ఓం వనచరాయ నమః
ఓం వంశవర్ధనాయ నమః
ఓం వాసుదేవశయనాయ నమః
ఓం వటవృక్షాశ్రితాయ నమః 20
ఓం విప్రవేషధారిణే నమః
ఓం వినాయకోదరబద్ధాయ నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం వేదస్తుత్యాయ నమః
ఓం విహితధర్మాయ నమః
ఓం విషాధరాయ నమః
ఓం శేషాయ నమః
ఓం శత్రుసూదనాయ నమః
ఓం శంకరాభరణాయ నమః
ఓం శంఖపాలాయ నమః 30
ఓం శంభుప్రియాయ నమః
ఓం షడాననాయ నమః
ఓం పంచశిరసే నమః
ఓం పాపనాశనాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రచండాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం భక్తరక్షకాయ నమః
ఓం బహుశిరసే నమః
ఓం భాగ్యవర్థనాయ నమః 40
ఓం భవభీతిహరాయ నమః
ఓం తక్షకాయ నమః
ఓం త్వరితగమ్యాయ నమః
ఓం తమోరూపాయ నమః
ఓం
దర్వీకరాయ నమః
ఓం ధరణీధరాయ నమః
ఓం కశ్యపాత్మజాయ నమః
ఓం కాలరూపాయ నమః
ఓం యుగాధిపాయ నమః
ఓం యుగంధరాయ నమః 50
ఓం యుక్తాయుక్తాయ నమః
ఓం యుగ్మశిరసే నమః
ఓం రశ్మివంతాయ నమః
ఓం రమ్యగాత్రాయ నమః
ఓం కేశవప్రియాయ నమః
ఓం విశ్వంభరభాయాయ నమః
ఓం ఆదిత్యమర్ధనాయ నమః
ఓం సర్వ పూజ్యాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం నిరాశాయ నమః 60
ఓం నిరంజనాయ నమః
ఓం ఐరావతాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం సర్వదాయకాయ నమః
ఓం ధనంజయాయ నమః
ఓం లోకత్రయాధీశాయ నమః
ఓం శివాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం పూర్ణాయ నమః
ఓం పుణ్యాయ నమః 70
ఓం పుణ్యకీర్తయే నమః
ఓం పరదేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం నిష్కళాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం కర్కోటకాయ నమః
ఓం శ్రేష్టాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం జితక్రోధాయ నమః 80
ఓం జీవాయ నమః
ఓం జయదాయ నమః
ఓం జనప్రియ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విధిస్తుతాయ నమః
ఓం వీధీంద్రశివసంస్తుతాయ నమః
ఓం శ్రేయఃప్రదాయ నమః
ఓం ప్రాణదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం వ్యక్తరూపాయ నమః 90
ఓం తమోహరాయ నమః
ఓం యోగీశాయి నమః
ఓం కళ్యాణాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం వటురూపాయ నమః
ఓం రక్తాంగాయ నమః
ఓం శంకరానందకరాయ నమః
ఓం విష్ణుకల్పాయ నమః
ఓం గుప్తాయ నమః 100
ఓం గుప్తతరాయ నమః
ఓం రక్తవస్త్రాయ నమః
ఓం రక్తభూషాయ నమః
ఓం
కద్రువాసంభూతాయ నమః
ఓం ఆధారవీధిపధికాయ నమః
ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః
ఓం ఫణిరత్నవిభూషణాయ నమః
ఓం నాగేంద్రాయ నమః 108
|| ఇతి శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి సమాప్తం ||