03 June 2025

Govinda Namalu - గోవింద నామాలు


Govinda Namalu - గోవింద నామాలు

 

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా

 

శ్రీ శ్రీనివాసా గోవిందా

శ్రీ వేంకటేశా గోవిందా

భక్తవత్సలా గోవిందా

భాగవత ప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||1||

 

నిత్యనిర్మలా గోవిందా

నీలమేఘశ్యామ గోవిందా

పురాణ పురుషా గోవిందా

పుండరీకాక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||2|| 

 

నందనందనా గోవిందా

నవనీతచోరా గోవిందా

పశుపాలక శ్రీ గోవిందా

పాపవిమోచన గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||3||

 

దుష్టసంహార గోవిందా

దురితనివారణ గోవిందా

శిష్టపరిపాలక గోవిందా

కష్టనివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||4||

 

వజ్రమకుటధర గోవిందా

వరాహమూర్తివి గోవిందా

గోపీజనలోల ప్రియ గోవిందా

గోవర్ధనోద్ధార గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||5||

 

దశరథనందన గోవిందా

దశముఖమర్దన గోవిందా

పక్షివాహనా గోవిందా

పాండవప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||6||

 

మత్స్యకూర్మ గోవిందా

మధుసూధన హరి గోవిందా

వరాహ నరసింహ గోవిందా

వామన భృగురామ గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||7||

 

బలరామానుజ గోవిందా

బౌద్ధ కల్కిధర గోవిందా

వేణుగానప్రియ గోవిందా

వేంకటరమణా గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||8||

 

సీతానాయక గోవిందా

శ్రితజన పరిపాలక గోవిందా

శ్రితజనపోషక గోవిందా

దరిద్రజన పోషక

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||9||

 

ధర్మసంస్థాపక గోవిందా

అనాథరక్షక గోవిందా

ఆపద్భాందవ గోవిందా

భక్తవత్సలా గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||10||

 

శరణాగతవత్సల

కరుణాసాగర గోవిందా

కమలదళాక్ష గోవిందా

కామితఫలదాత గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||11||

 

పాపవినాశక గోవిందా

పాహిమురారే గోవిందా

శ్రీ ముద్రాంకిత గోవిందా

శ్రీ వత్సాంకిత గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||12||

 

ధరణీనాయక గోవిందా

దినకరతేజా గోవిందా

పద్మావతీప్రియ గోవిందా

ప్రసన్నమూర్తీ గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||13||

 

అభయహస్త గోవిందా

అక్షయవరద

మత్స్యావతార గోవిందా

శంఖచక్రధర గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||14||

 

శార్ఙ్గగదాధర గోవిందా

విరాజాతీర్ధస్థ గోవిందా

విరోధిమర్ధన గోవిందా

సాలగ్రామహర గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||15||

 

సహస్రనామా గోవిందా

లక్ష్మీవల్లభ గోవిందా

లక్ష్మణాగ్రజ గోవిందా

కస్తూరితిలక గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||16||

 

కనకాంబరధర గోవిందా

కాంచనాంబరధర

గరుడవాహనా గోవిందా

గజరాజ రక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||17||

 

వానరసేవిత గోవిందా

వారధిబంధన గోవిందా

ఏకస్వరూప గోవిందా

ఏడుకొండలవాడ గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||18||

 

శ్రీ రామకృష్ణ గోవిందా

రఘుకులనందన గోవిందా

ప్రత్యక్షదేవా గోవిందా

పరమదయాకర గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||19||

 

వజ్రకవచధర గోవిందా

వైజయంతిమాల గోవిందా

వడ్డికాసులవాడా గోవిందా

వసుదేవసుత గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||20||

 

బిల్వపత్రార్చిత గోవిందా

భిక్షుక సంస్తుత గోవిందా

స్త్రీపుంసరూపా గోవిందా

శివకేశవమూర్తి గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||21||

 

బ్రహ్మాండరూపా గోవిందా

భక్తరక్షక గోవిందా

నిత్యకళ్యాణ గోవిందా

నీరజనాభ గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||22||

 

హాతీరామప్రియ గోవిందా

హరి సర్వోత్తమ గోవిందా

గోవిందా హరి గోవిందా

గోకులనందన గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||23||

 

జనార్ధనమూర్తి గోవిందా

జగత్సాక్షిరూపా గోవిందా

అభిషేకప్రియ గోవిందా

ఆపన్నివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||24||

 

గోవిందా హరి గోవిందా

గోకులనందన గోవిందా

రత్నకిరీటా గోవిందా

రామానుజనుత గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||25||

 

స్వయంప్రకాశా గోవిందా

ఆశ్రితపక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా

నిత్యశుభప్రద గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||26||

 

నిఖిలలోకేశా గోవిందా

ఆనందరూపా గోవిందా

ఆద్యంతరహితా గోవిందా

ఇహపర దాయక గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||27||

 

ఇభరాజ రక్షక గోవిందా

పరమదయాళో గోవిందా

పద్మనాభహరి గోవిందా

పద్మదళాక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||28||

 

తిరుమలవాసా గోవిందా

తులసీవనమాల గోవిందా

శేషశయన గోవిందా

శేషాద్రినిలయా గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా ||29||

 

శ్రీ శ్రీనివాసా గోవిందా

శ్రీ వేంకటేశా గోవిందా

గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా