Chandra Stotram 2 – శ్రీ చంద్ర
స్తోత్రం 2
నమశ్చంద్రాయ
సోమాయేందవే కుముదబంధవే |
విలోహితాయ
శుభ్రాయ శుక్లాంబరధరాయ చ || 1 ||
త్వమేవ
సర్వలోకానామాప్యాయనకరః సదా |
క్షీరోద్భవాయ
దేవాయ నమః శంకరశేఖర || 2 ||
యుగానాం
యుగకర్తా త్వం నిశానాథో నిశాకరః |
సంవత్సరాణాం
మాసానామృతూనాం తు తథైవ చ || 3 ||
గ్రహాణాం
చ త్వమేకోసి సౌమ్యః సోమకరః ప్రభుః |
ఓషధీపతయే
తుభ్యం రోహిణీపతయే నమః || 4 ||
ఇదం తు
పఠతే స్తోత్రం ప్రాతరుత్థాయ యో నరః |
దివా
వా యది వా రాత్రా బద్ధచిత్తో హి యో నరః || 5 ||
న భయం
విద్యతే తస్య కార్యసిద్ధిర్భవిష్యతి |
అహోరాత్రకృతం
పాపం పఠనాదేవ నశ్యతి || 6 ||
ద్విజరాజో
మహాపుణ్యస్తారాపతిర్విశేషతః |
ఓషధీనాం
చ యో రాజా స సోమః ప్రీయతాం మమ || 7 ||
|| శ్రీ
చంద్ర స్తోత్రం సంపూర్ణం ||