Breaking

Vasya Varahi Devi Stotram – శ్రీ వశ్య వారాహీ దేవి స్తోత్రం


Vasya Varahi Devi Stotram – శ్రీ వశ్య వారాహీ దేవి స్తోత్రం

 

ఓం అస్య శ్రీ వశ్య వారాహీ స్తోత్ర మంత్రస్య

 నారద ఋషిఃఅనుష్టుప్ ఛందః

 శ్రీ వశ్యవారాహీ దేవతా

 ఐం బీజం క్లీం శక్తిః గ్లౌం కీలకం

 మమ సర్వవశ్యార్థే జపే వినియోగః

 

ఋష్యాదిన్యాసః –

వశ్యవారాహి దేవతాయై నమః హృదయే |

నారద ఋషయే నమః శిరసి |

అనుష్టుప్ ఛందసే నమః ముఖే |

ఐం బీజాయ నమః గుహ్యే |

క్లీం శక్తయే నమః పాదయోః |

గ్లాం కీలకాయ నమః నభౌ |

మమ సర్వవశార్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |

 

కరన్యాసః -

ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః |

ఓం క్లీం తర్జనీభ్యాం నమః |

ఓం గౌం మధ్యమాభ్యాం నమః |

ఓం అశ్వారూఢా అనామికాభ్యాం నమః |

ఓం సర్వవశ్యవారాహ్యై కనిష్ఠికాభ్యాం నమః |

ఓం మమ సర్వవశంకరి కురు కురు ఠః ఠః కరతలకరపృష్ఠాభ్యాం నమః |

 

హృదయాదిన్యాసః –

ఓం ఐం హృదయాయ నమః |

ఓం క్లీం శిరసే స్వాహా |

ఓం గ్లాం శిఖాయై వషట్ |

ఓం అశ్వారూఢా కవచాయ హుమ్ |

ఓం సర్వవశ్యవారాహ్యై నేత్రత్రయాయ వౌషట్ |

ఓం మమ సర్వవశంకరి కురు కురు ఠః ఠః అస్త్రాయ ఫట్ |

 

ధ్యానం -

 

తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢప్రతాపాన్వితే

తారే దిక్షు విపక్ష యక్ష దలిని వాచా చలా వారుణీ |

లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్యసందాయిని |

రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతం |

 

లమిత్యాది పంచపూజాః –

లం పృథివ్యాత్మికాయై గంధం పరికల్పయామి |

హం ఆకాశాత్మికాయై పుష్పం పరికల్పయామి |

యం వాయ్వాత్మికాయై ధూపం పరికల్పయామి |

రం అగ్న్యాత్మికాయై దీపం పరికల్పయామి |

వం అమృతాత్మికాయై నైవేద్యం పరికల్పయామి |

సం సర్వాత్మికాయై సర్వోపచారాన్ పరికల్పయామి |

 

అథ మంత్రః -

ఓం ఐం క్లీం గ్లాం అశ్వారూఢా సర్వవశ్యవారాహీ మమ సర్వవశంకరి కురు కురు ఠః ఠః

 

అథ స్తోత్రం -

అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే |

రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయికే || 1 ||

 

వశీకరణకార్యార్థం పురా దేవేన నిర్మితం |

తస్మాద్వశ్యవారాహీ సర్వాన్మే వశమానయ || 2 ||

 

యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు |

మహ్యం దదాతి వారాహి యథాత్వం వశమానయ || 3 ||

 

అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు సభాషు చ |

యథా మామేవం స్మరతి తథా వశ్యం వశం కురు || 4 ||

 

చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్ఛతి |

అభీష్ఠం సంప్రదోరాజ్యం యథా దేవి వశం కురు || 5 ||

 

మన్మథస్మరణాద్రామా రతిర్యాతు మయాసహ |

స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయకామదే || 6 ||

 

మృగ పక్ష్యాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః |

అనుగచ్ఛతి మామేవ త్వత్ప్రసాదాద్దయాం కురు || 7 ||

 

వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి |

సమ్మోహనార్థం వర్ధిత్వాత్తత్కార్యం తత్ర కర్షయ || 8 ||

 

వశమస్తీతి చైవాత్ర వశ్యకార్యేషు దృశ్యతే |

తథా మాం కురు వారాహీ వశ్యకార్య ప్రదర్శయ || 9 ||

 

వశీకరణ బాణాస్త్రం భక్త్యాపద్ధినివారణం |

తస్మాద్వశ్యవారాహీ జగత్సర్వం వశం కురు || 10 ||

 

వశ్యస్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యః పఠేన్నరః |

అభీష్టం ప్రాప్నుయాద్భక్తో రమాం రాజ్యం యథాపి వః || 11 ||

 

|| ఇతి అథర్వశిఖాయాం వశ్య వారాహీ స్తోత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now