Shani Ashtakam (Dasaratha Krutham) – శ్రీ శనైశ్చరాష్టకం (దశరథ కృతం)
అస్య శ్రీ శనైశ్చర
స్తోత్ర మంత్రస్య దశరథ ఋషిః శనైశ్చరో దేవతాః త్రిష్టుపా చందః
శనైశ్చర ప్రీత్యర్దే జపే
వినియోగః ||
దశరథ ఉవాచ -
కోణస్థ రౌద్ర మయోథ బభ్రుః
కృష్ణః శనిః పింగళ మంద
సౌరిః
నిత్యం స్మృతో యో హరతే చ
పీడాం
తస్మై నమః శ్రీరవినందనాయ || 1
||
సురాసురః కింపురుషా
గణేంద్రా
గంధర్వ విద్యాధర
పన్నాగాశ్చ
పీడ్యంతి సర్వే విషమ
స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ || 2
||
నరా నరేంద్రాః పశవో మృగేంద్రా
వన్యాశ్చ యే కీటపతంగభృంగా
పీడ్యంతి సర్వే విషమ
స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ || 3
||
దేవాశ్చ దుర్గాణి వనాని
యత్ర
సేనానివేశాః పురపత్తణాని
పీడ్యంతి సర్వే
విషమస్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ || 4
||
తిలైర్య వైర్మాష
గుడాన్నదానై-
ర్లోహేన నీలాంబరదానతో వా
ప్రీణాతి
మంత్రైర్నిజవాసరే చ
తస్మై నమః శ్రీరవినందనాయ || 5
||
ప్రయాగకూలే యమునాతటే చ
సరస్వతీ పుణ్యజలే
గుహాయామ్
యో యోగినాం ధ్యానగతోఽపి
సూక్ష్మః
తస్మై నమః శ్రీ రవినందనాయ
|| 6 ||
అన్యప్రదేశాత్ స్వగృహం
ప్రవిష్ట-
-స్తదీయవారే
స నరః సుఖీ స్యాత్
గృహద్గతో యోన పునః
ప్రయాతి
తస్మై నమః శ్రీ రవి
నందనాయ || 7 ||
స్రష్టా స్వయంభూర్భువ
సత్రయస్య
త్రాతా హరిః సంహరతే
పినాకీ
ఏకస్త్రిధా ఋగ్యజు
సామమూర్తి
తస్మై నమః శ్రీ రవి
నందనాయ || 8 ||
శన్యష్టకం యః పఠతః
ప్రభాతే
నిత్యం సుపుత్రైః పశుబాంధవైశ్చ
పఠేశ్చ సౌఖ్యం భువిభోగయుక్తం
ప్రాప్నోతి నిర్వాణ పదం
పరం సః || 9 ||
|| ఇతి
శ్రీ దశరథ ప్రోక్త శ్రీ శనైశ్చరాష్టకం సంపూర్ణం ||