Labels

Breaking

Durga Dvatrimsha Nama Stotram – శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం


Durga Dvatrimsha Nama Stotram – శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం

 

దుర్గా, దుర్గార్తిశమనీ, దుర్గాఽపద్వినివారిణీ |

దుర్గమచ్ఛేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ || 1 ||

 

దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహా |

దుర్గమజ్ఞానదా, దుర్గదత్యలోకదవానలా || 2 ||

 

దుర్గమా, దుర్గమాలోకా, దుర్గమాత్మస్వరూపిణీ |

దుర్గమార్గప్రదా, దుర్గమవిద్యా, దుర్గమాశ్రితా || 3 ||

 

దుర్గమజ్ఞానసంస్థానా, దుర్గమధ్యానభాసినీ |

దుర్గమోహా, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణీ || 4 ||

 

దుర్గమాసురసంహంత్రీ, దుర్గమాయుధధారిణీ |

దుర్గమాంగీ, దుర్గమతా, దుర్గమ్యా, దుర్గమేశ్వరీ || 5 ||

 

దుర్గభీమా, దుర్గభామా, దుర్గభా, దుర్గదారిణీ || 6 ||

 

నామావళిమిదం యస్తు దుర్గాయా సుధీ మానవః |

పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః || 7 ||

 

శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోఽపి వా |

ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః || 8 ||

 

|| ఇతి శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now