Labels

Breaking

Sri Rajarajeshwari Ashtakam (Ambashtakam) – శ్రీ రాజరాజేశ్వర్యష్టకం (అంబాష్టకం)


Sri Rajarajeshwari Ashtakam (Ambashtakam) – శ్రీ రాజరాజేశ్వర్యష్టకం (అంబాష్టకం)

 

అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ

కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ |

సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 ||

 

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ

వాణీ పల్లవపాణి వేణుమురళీ గానప్రియాలోలినీ |

కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 2 ||

 

అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ

జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా |

వీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 3 ||

 

అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ

బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా |

చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 4 ||

 

అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ

వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా |

మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 5 ||

 

అంబా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా

గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా |

ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 6 ||

 

అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా

యా బ్రహ్మాది పిపీలికాంతజననీ యా వై జగన్మోహినీ |

యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 7 ||

 

అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్

అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్ |

అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 8 ||

 

|| ఇతి శ్రీ రాజరాజేశ్వర్యష్టకం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now