Labels

Breaking

Tripura Sundari Ashtakam – శ్రీ త్రిపుర సుందరీ అష్టకం


Tripura Sundari Ashtakam – శ్రీ త్రిపుర సుందరీ అష్టకం

 

కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం

నితంబజిత భూధరాం సురనితంబినీసేవితాం |

నవాంబురుహలోచనామభి నవాంబుదశ్యామలాం

త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 1 ||

 

కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం

మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం |

దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం

త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 2 ||

 

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా

కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా |

మదారుణకపోలయా మధురగీతవాచాలయా

కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా || 3 ||

 

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం

షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం |

విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం

త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 4 ||

 

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం

కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం |

మదారుణవిలోచనాం మనసిజారిసంమోహినీం

మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే || 5 ||

 

స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం

గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలాం |

ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం

త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 6 ||

 

సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికాం

సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం |

అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం

జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం || 7 ||

 

పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం

పితామహపతివ్రతాపటుపటీరచర్చారతాం |

ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీం

భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం || 8 ||

 

|| ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్య పాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ త్రిపురసుందర్యష్టకం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now