Kuja Graha Pancharatna Stotram - కుజ
గ్రహ పంచరత్న స్తోత్రం
ధరణీగర్భ సంభూతం విద్యుక్యాంతి సమప్రభమ్|
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||1||
మహీసుత మహాభాగో మంగళో మంగళప్రదః|
మహావీరో మహాశూరో మహాబల పరాక్రమః ||2||
భరధ్వాజ కులోద్భూతో భూసుతో భవ్య భూషణః|
మేరుం ప్రదక్షిణం కృత్వా సర్వదేవాత్మ సిద్దిదమ్ ||3||
నమస్తే మహాశక్తి పాణే నమస్తే లసద్వజ్రపాణే|
నమస్తే కటిన్యస్తపాణే నమస్తే సదాభీష్టపాణే ||4||
చతుర్భుజాం మేష వాహనం వరదాం వసుధా ప్రియమ్|
రత్తమాల్యాంబరధరం తం అంగారకం ప్రణమామ్యహమ్ ||5||
|| కుజ గ్రహ పంచరత్న స్తోత్రం సమాప్తం
||