Govinda Namalu - గోవింద
నామాలు
గోవిందా హరి గోవిందా, గోకులనందన గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవత ప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||1||
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణ పురుషా గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||2||
నందనందనా గోవిందా
నవనీతచోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||3||
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||4||
వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తివి గోవిందా
గోపీజనలోల ప్రియ గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||5||
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||6||
మత్స్యకూర్మ గోవిందా
మధుసూధన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||7||
బలరామానుజ గోవిందా
బౌద్ధ కల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||8||
సీతానాయక గోవిందా
శ్రితజన పరిపాలక గోవిందా
శ్రితజనపోషక గోవిందా
దరిద్రజన పోషక
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||9||
ధర్మసంస్థాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాందవ గోవిందా
భక్తవత్సలా గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||10||
శరణాగతవత్సల
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలదాత గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||11||
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీ ముద్రాంకిత గోవిందా
శ్రీ వత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||12||
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||13||
అభయహస్త గోవిందా
అక్షయవరద
మత్స్యావతార గోవిందా
శంఖచక్రధర గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||14||
శార్ఙ్గగదాధర
గోవిందా
విరాజాతీర్ధస్థ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామహర గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||15||
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||16||
కనకాంబరధర గోవిందా
కాంచనాంబరధర
గరుడవాహనా గోవిందా
గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||17||
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏకస్వరూప గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||18||
శ్రీ రామకృష్ణ గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||19||
వజ్రకవచధర గోవిందా
వైజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడా గోవిందా
వసుదేవసుత గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||20||
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంసరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||21||
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||22||
హాతీరామప్రియ గోవిందా
హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||23||
జనార్ధనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూపా గోవిందా
అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||24||
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
రత్నకిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||25||
స్వయంప్రకాశా గోవిందా
ఆశ్రితపక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||26||
నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపర దాయక గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||27||
ఇభరాజ రక్షక గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
పద్మదళాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||28||
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషశయన గోవిందా
శేషాద్రినిలయా గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా ||29||
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకులనందన
గోవిందా