శ్రీ పసుపు గణపతి పూజా విధానం:
ప్రతి దేవుని పూజకు ముందుగా గణపతిని ధ్యానించి అనంతరం మీరు
ఏ దేవుని పూజిస్తారో ఆదేవుని ..........నామమును చేర్చి) పూజించవలెను.
గమనిక:
ముందుగా పూర్వాంగం చేయవలెను.
అస్మిన్
హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ||
ప్రాణప్రతిష్ఠ -
ఓం అసు॑నీతే॒
పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ
నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒
సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే
మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృతం
వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ
య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
శ్రీ మహాగణపతయే
నమః |
స్థిరో
భవ వరదో భవ |
సుముఖో
భవ సుప్రసన్నో భవ |
స్థిరాసనం
కురు || 1 ||
ధ్యానం -
హరిద్రాభం
చతుర్బాహుం
హరిద్రావదనం
ప్రభుమ్ |
పాశాంకుశధరం
దేవం
మోదకం దంతమేవ
చ |
భక్తాఽభయప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్
|
ఓం హరిద్రా
గణపతయే నమః |
అగజానన
పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం
తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
ఓం గ॒ణానా”o
త్వా గ॒ణప॑తిం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్
|
జ్యే॒ష్ఠ॒రాజ॒o
బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒
సాద॑నమ్ || 2 ||
ఓం మహాగణపతయే
నమః |
ధ్యాయామి
| ధ్యానం సమర్పయామి || 3 ||
ఓం మహాగణపతయే
నమః |
ఆవాహయామి
| ఆవాహనం సమర్పయామి || 4 ||
ఓం మహాగణపతయే
నమః |
నవరత్నఖచిత
దివ్య హేమ సింహాసనం సమర్పయామి || 5 ||
ఓం మహాగణపతయే
నమః |
పాదయోః
పాద్యం సమర్పయామి || 6 ||
ఓం మహాగణపతయే
నమః |
హస్తయోః
అర్ఘ్యం సమర్పయామి || 7 ||
ఓం మహాగణపతయే
నమః |
ముఖే ఆచమనీయం
సమర్పయామి || 8 ||
స్నానం -
ఆపో॒ హిష్ఠా
మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హే రణా॑య॒
చక్ష॑సే |
యో వ॑:
శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ
మా॒త॑రః |
తస్మా॒
అరం గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా
చ నః |
ఓం మహాగణపతయే
నమః |
శుద్ధోదక
స్నానం సమర్పయామి || 9 ||
స్నానానంతరం
ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం -
అభి వస్త్రా
సువసనాన్యర్షాభి ధేనూః సుదుఘాః పూయమానః |
అభి చంద్రా
భర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్రథినో దేవ సోమ ||
ఓం మహాగణపతయే
నమః |
వస్త్రం
సమర్పయామి || 10 ||
యజ్ఞోపవీతం -
ఓం య॒జ్ఞో॒ప॒వీ॒తం
ప॒రమ॑o పవి॒త్రం
ప్ర॒జాప॑తే॒ర్యత్స॒హజ॑o
పు॒రస్తా”త్ |
ఆయు॑ష్యమగ్ర్య॒o
ప్ర॒తి ము॑oచ శు॒భ్రం
య॑జ్ఞోపవీ॒తం
బ॒లమ॑స్తు॒ తేజ॑: ||
ఓం మహాగణపతయే
నమః |
యజ్ఞోపవీతార్ధం
అక్షతాన్ సమర్పయామి || 11 ||
గంధం -
గ॒oధ॒ద్వా॒రాం
దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం
సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియం ||
ఓం మహాగణపతయే
నమః |
దివ్య శ్రీ
గంధం సమర్పయామి || 12 ||
ఓం శ్రీ మహాగణపతయే నమః |
ఆభరణం సమర్పయామి
పుష్పైః పూజయామి -
ఓం సుముఖాయ
నమః | ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయనమః
| ఓం గజకర్ణికాయ నమః |
ఓం లంబోదరాయనమః
| ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ
నమః | ఓం గణాధిపాయనమః |
ఓం ధూమకేతవే
నమః | ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ
నమః | ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ
నమః | ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ
నమః | ఓం స్కందపూర్వజాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ
నమః |
ఓం మహాగణపతయే
నమః |
నానావిధ
పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి || 13 ||
ధూపం -
వనస్పత్యుద్భవిర్దివ్యైః
నానా గంధైః సుసంయుతః |
ఆఘ్రేయః
సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతాం ||
ఓం మహాగణపతయే
నమః |
ధూపం ఆఘ్రాపయామి
|| 14 ||
దీపం -
సాజ్యం
త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం |
గృహాణ మంగళం
దీపం త్రైలోక్య తిమిరాపహ ||
భక్త్యా
దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహిమాం
నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోఽస్తు తే ||
ఓం మహాగణపతయే
నమః |
ప్రత్యక్ష
దీపం సమర్పయామి || 15 ||
ధూప దీపానంతరం
ఆచమనీయం సమర్పయామి |
నైవేద్యం -
ఓం భూర్భువ॑స్సువ॑:
| తత్స॑వితు॒ర్వరే”ణ్యం |
భ॒ర్గో॑
దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑:
ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా
ఋతేన పరిషించామి |
అమృతమస్తు
| అమృతోపస్తరణమసి |
శ్రీ మహాగణపతయే
నమః ______ సమర్పయామి |
ఓం ప్రాణాయ
స్వాహా” | ఓం అపానాయ స్వాహా” |
ఓం వ్యానాయ
స్వాహా” | ఓం ఉదానాయ స్వాహా” |
ఓం సమానాయ
స్వాహా” |
మధ్యే మధ్యే
పానీయం సమర్పయామి |
అమృతాపి
ధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి
| పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం
సమర్పయామి |
ఓం మహాగణపతయే
నమః |
నైవేద్యం
సమర్పయామి || 16 ||
తాంబూలం -
పూగీఫలశ్చ
కర్పూరైః నాగవల్లీదళైర్యుతం |
ముక్తాచూర్ణసంయుక్తం
తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం మహాగణపతయే
నమః |
తాంబూలం
సమర్పయామి || 17 ||
నీరాజనం -
వేదా॒హమే॒తం
పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒
తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి
రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని
కృ॒త్వాఽభి॒వద॒న్॒, యదాస్తే” |
ఓం మహాగణపతయే
నమః |
నీరాజనం
సమర్పయామి || 18 ||
మంత్రపుష్పం -
సుముఖశ్చైకదంతశ్చ
కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ
వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః
ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో
హేరంబస్స్కందపూర్వజః ||
షోడశైతాని
నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే
వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే
సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ||
ఓం మహాగణపతయే
నమః |
సువర్ణ
మంత్రపుష్పం సమర్పయామి || 19 ||
ప్రదక్షిణం
-
యానికాని
చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని
ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం
పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి
మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా
శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య
భావేన రక్ష రక్ష గణాధిప ||
ఓం మహాగణపతయే
నమః |
ప్రదక్షిణా
నమస్కారాన్ సమర్పయామి |
ఓం మహాగణపతయే
నమః |
ఛత్ర చామరాది
సమస్త రాజోపచారాన్ సమర్పయామి || 20 ||
క్షమాప్రార్థన
-
యస్య స్మృత్యా
చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం
సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||
మంత్రహీనం
క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం
మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ||
ఓం వక్రతుండ
మహాకాయ సూర్య కోటి సమప్రభ |
నిర్విఘ్నం
కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
అనయా ధ్యాన
ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో
భవంతు ||
ఉత్తరే
శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |
ఉత్తరే
శుభకర్మణి అవిఘ్నమస్తు || 21 ||
తీర్థం
-
అకాలమృత్యుహరణం
సర్వవ్యాధినివారణం |
సమస్తపాపక్షయకరం
శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం ||
శ్రీ మహాగణపతి
ప్రసాదం శిరసా గృహ్ణామి || 22 ||
ఉద్వాసనం
-
ఓం య॒జ్ఞేన॑
య॒జ్ఞమ॑యజన్త దే॒వాః |
తాని॒ ధర్మా॑ణి
ప్రథ॒మాన్యా॑సన్ |
తే హ॒ నాక॑o
మహి॒మాన॑స్సచన్తే |
యత్ర॒ పూర్వే॑
సా॒ధ్యాః సన్తి॑ దే॒వాః ||
ఓం శ్రీ
మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి ||
శోభనార్థే
క్షేమాయ పునరాగమనాయ చ || 23 ||
|| ఓం శాంతిః
శాంతిః శాంతిః ||
శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము చూడండి.