Labels

Breaking

Akilandeshwari Stotram – అఖిలాండేశ్వరీ స్తోత్రం


Akilandeshwari Stotram – అఖిలాండేశ్వరీ స్తోత్రం

 

ఓంకారార్ణవమధ్యగే త్రిపథగే ఓంకారబీజాత్మికే

ఓంకారేణ సుఖప్రదే శుభకరే ఓంకారబిందుప్రియే |

ఓంకారే జగదంబికే శశికలే ఓంకారపీఠస్థితే

దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || 1 ||

 

హ్రీంకారార్ణవవర్ణమధ్యనిలయే హ్రీంకారవర్ణాత్మికే |

హ్రీంకారాబ్ధిసుచారుచాంద్రకధరే హ్రీంకారనాదప్రియే |

హ్రీంకారే త్రిపురేశ్వరీ సుచరితే హ్రీంకారపీఠస్థితే

దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || 2||

 

శ్రీచక్రాంకితభూషణోజ్జ్వలముఖే శ్రీరాజరాజేశ్వరి

శ్రీకంఠార్ధశరీరభాగనిలయే శ్రీజంబునాథప్రియే |

శ్రీకాంతస్య సహోదరే సుమనసే శ్రీబిందుపీఠప్రియే

దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || 3 ||

 

కస్తూరీతిలకోజ్జ్వలే కలిహరే క్లీంకారబీజాత్మికే

కళ్యాణీ జగదీశ్వరీ భగవతీ కాదంబవాసప్రియే |

కామాక్షీ సకలేశ్వరీ శుభకరే క్లీంకారపీఠస్థితే

దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || 4 ||

 

నాదే నారదతుంబురాదివినుతే నారాయణీ మంగళే

నానాలంకృతహారనూపురధరే నాసామణీభాసురే |

నానాభక్తసుపూజ్యపాదకమలే నాగారిమధ్యస్థలే

దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || 5 ||

 

శ్యామాంగీ శరదిందుకోటివదనే సిద్ధాంతమార్గప్రియే

శాంతే శారదవిగ్రహే శుభకరే శాస్త్రాదిషడ్దర్శనే |

శర్వాణీ పరమాత్మికే పరశివే ప్రత్యక్షసిద్ధిప్రదే

దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || 6 ||

 

మాంగళ్యే మధురప్రియే మధుమతీ మాంగళ్యసూత్రోజ్జ్వలే

మాహాత్మ్యశ్రవణే సుతే సుతమయీ మాహేశ్వరీ చిన్మయి |

మాంధాతృప్రముఖాదిపూజితపదే మంత్రార్థసిద్ధిప్రదే

దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || 7 ||

 

తత్త్వే తత్త్వమయీ పరాత్పరమయి జ్యోతిర్మయీ చిన్మయి

నాదే నాదమయీ సదాశివమయీ తత్త్వార్థసారాత్మికే |

శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ వేదాంతరూపాత్మికే

దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || 8 ||

 

కదంబవృక్షమూలే త్వం వాసిని శుభధారిణి |

ధరాధరసుతే దేవి మంగళం కురు శంకరి || 9 ||

 

ధ్యాత్వా త్వాం దేవి దశకం యే పఠంతి భృగోర్దినే |

తేషాం చ ధనమాయుష్యమారోగ్యం పుత్రసంపదః || 10 ||

 

|| ఇతి శ్రీ అఖిలాండేశ్వరీ స్తోత్రం సంపూర్ణం ||

 

గణేశ స్తోత్రాలు

లక్ష్మీదేవి స్తోత్రాలు

శివ స్తోత్రాలు

విషుమూర్తి స్తోత్రాలు

వెంకటేశ్వర స్తోత్రాలు

అష్టోత్తర శతనామావళి

సహస్రనామావళి

పూజలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now