Breaking

Mahalakshmi Chaturvimsati Namavali – శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళిః

విషయ సూచిక - ముఖ్య విషయాలు


Mahalakshmi Chaturvimsati Namavali – శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి  నామావళిః

 

శ్రీ వేంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం

శ్రీ వేంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామభిః

శ్రీ వెంకటేశ మహిషీ మహాలక్ష్మి అర్చన కరిష్యే ||

 

అస్య శ్రీమహాలక్ష్మీ చతుర్వింశతి నామ మంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీ దేవతాః శ్రీ వెంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్ధే జపే వినియోగః ||

 

ధ్యానం:-

ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం

తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్కాంతి సంవర్ధినీం |

పద్మాలంకృతపాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం

వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ||

 

ఓం శ్రియై నమః

ఓం లోకధాత్ర్యై నమః

ఓం బ్రహ్మమాత్రే నమః

ఓం పద్మనేత్రాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం ప్రసన్నముఖపద్మాయై నమః

ఓం పద్మకాంత్యై నమః

ఓం బిల్వవనస్థాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం విచిత్రక్షేమ ధారిణ్యై నమః                                 10

 

ఓం పృథుశ్రోణ్యై నమః

ఓం పక్వబిల్వఫలాపీన తుంగస్థన్యై నమః

ఓం సురక్త పద్మ పత్రాభకరపాదతలాయై నమః

ఓం శుభాయై నమః

ఓం సురత్నాంగదకేయూర కాంబీ నూపుర శోభితాయై నమః

ఓం యక్షకర్దమసంలిప్త సర్వాంగాయై నమః

ఓం కటకోజ్జ్వలాయై నమః

ఓం మాంగళ్యా భరణైశ్చిత్రైర్ముక్తా హారైర్విభూషితాయై నమః

ఓం తాటంకై రవతంపై శ్చ శోభమానముఖాంబుజాయై నమః

ఓం పద్మహస్తాయై నమః                                       20

 

ఓం హరివల్లభాయై నమః

ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః

ఓం విద్యాయై నమః

ఓం అభిజాయై నమః                                          24

 

ఏవం చతుర్వింశతినామభిః బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యాత్ |

సర్వాభీష్టసిద్ధిర్భవతు ||

 

|| ఇతి శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళిః సంపూర్ణం ||

 

గణేశ స్తోత్రాలు

లక్ష్మీదేవి స్తోత్రాలు

శివ స్తోత్రాలు

విషుమూర్తి స్తోత్రాలు

వెంకటేశ్వర స్తోత్రాలు

అష్టోత్తర శతనామావళి

సహస్రనామావళి

పూజలు 

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు