Labels

Breaking

Mrutyunjaya Manasika Puja Stotram – శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం


Mrutyunjaya Manasika Puja Stotram – శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం

 

కైలాసే కమనీయరత్నఖచితే కల్పద్రుమూలే స్థితం

కర్పూరస్ఫటికేందుసుందరతనుం కాత్యాయనీసేవితమ్ |

గంగాతుంగతరంగరంజితజటాభారం కృపాసాగరం

కంఠాలంకృతశేషభూషణమముం మృత్యుంజయం భావయే || 1 ||

 

ఆగత్య మృత్యుంజయ చంద్రమౌళే

వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే |

స్వభక్తసంరక్షణకామధేనో

ప్రసీద విశ్వేశ్వర పార్వతీశ || 2 ||

 

భాస్వన్మౌక్తికతోరణే మరకతస్తంభాయుతాలంకృతే

సౌధే ధూపసువాసితే మణిమయే మాణిక్యదీపాంచితే |

బ్రహ్మేంద్రామరయోగిపుంగవగణైర్యుక్తే చ కల్పద్రుమైః

శ్రీమృత్యుంజయ సుస్థిరో భవ విభో మాణిక్యసింహాసనే || 3 ||

 

మందారమల్లీకరవీరమాధవీ-

-పున్నాగనీలోత్పలచంపకాన్వితైః |

కర్పూరపాటీరసువాసితైర్జలై-

-రాధత్స్వ మృత్యుంజయ పాద్యముత్తమమ్ || 4 ||

 

సుగంధపుష్పప్రకరైః సువాసితై-

-ర్వియన్నదీశీతలవారిభిః శుభైః |

త్రిలోకనాథార్తిహరార్ఘ్యమాదరా-

-ద్గృహాణ మృత్యుంజయ సర్వవందిత || 5 ||

 

హిమాంబువాసితైస్తోయైః శీతలైరతిపావనైః |

మృత్యుంజయ మహాదేవ శుద్ధాచమనమాచర || 6 ||

 

గుడదధిసహితం మధుప్రకీర్ణం

సుఘృతసమన్వితధేనుదుగ్ధయుక్తమ్ |

శుభకర మధుపర్కమాహర త్వం

త్రినయన మృత్యుహర త్రిలోకవంద్య || 7 ||

 

పంచాస్త్ర శాంత పంచాస్య పంచపాతకసంహర |

పంచామృతస్నానమిదం కురు మృత్యుంజయ ప్రభో || 8 ||

 

జగత్త్రయీఖ్యాత సమస్తతీర్థ-

-సమాహృతైః కల్మషహారిభిశ్చ |

స్నానం సుతోయైః సముదాచర త్వం

మృత్యుంజయానంతగుణాభిరామ || 9 ||

 

ఆనీతేనాతిశుభ్రేణ కౌశేయేనామరద్రుమాత్ |

మార్జయామి జటాభారం శివ మృత్యుంజయ ప్రభో || 10 ||

 

నానాహేమవిచిత్రాణి చీరచీనాంబరాణి చ |

వివిధాని చ దివ్యాని మృత్యుంజయ సుధారయ || 11 ||

 

విశుద్ధముక్తాఫలజాలరమ్యం

మనోహరం కాంచనహేమసూత్రమ్ |

యజ్ఞోపవీతం పరమం పవిత్ర-

-మాధత్స్వ మృత్యుంజయ భక్తిగమ్య || 12 ||

 

శ్రీగంధం ఘనసారకుంకుమయుతం కస్తూరికాపూరితం

కాలేయేన హిమాంబునా విరచితం మందారసంవాసితమ్ |

దివ్యం దేవమనోహరం మణిమయే పాత్రే సమారోపితం

సర్వాంగేషు విలేపయామి సతతం మృత్యుంజయ శ్రీవిభో || 13 ||

 

అక్షతైర్ధవలైర్దివ్యైః సమ్యక్తిలసమన్వితైః |

మృత్యుంజయ మహాదేవ పూజయామి వృషధ్వజ || 14 ||

 

చంపకపంకజకురవకకుందైః కరవీరమల్లికాకుసుమైః |

విస్తారయ నిజమకుటం మృత్యుంజయ పుండరీకనయనాప్త || 15 ||

 

మాణిక్యపాదుకాద్వంద్వే మౌనిహృత్పద్మమందిరే |

పాదౌ సత్పద్మసదృశౌ మృత్యుంజయ నివేశయ || 16 ||

 

మాణిక్యకేయూరకిరీటహారైః

కాంచీమణిస్థాపితకుండలైశ్చ |

మంజీరముఖ్యాభరణైర్మనోజ్ఞై-

-రంగాని మృత్యుంజయ భూషయామి || 17 ||

 

గజవదనస్కందధృతే-

-నాతిస్వచ్ఛేన చామరయుగేన |

గలదలకాననపద్మం

మృత్యుంజయ భావయామి హృత్పద్మే || 18 ||

 

ముక్తాతపత్రం శశికోటిశుభ్రం

శుభప్రదం కాంచనదండయుక్తమ్ |

మాణిక్యసంస్థాపితహేమకుంభం

సురేశ మృత్యుంజయ తేఽర్పయామి || 19 ||

 

మణిముకురే నిష్పటలే

త్రిజగద్గాఢాంధకారసప్తాశ్వే |

కందర్పకోటిసదృశం

మృత్యుంజయ పశ్య వదనమాత్మీయమ్ || 20 ||

 

కర్పూరచూర్ణం కపిలాజ్యపూతం

దాస్యామి కాలేయసమాన్వితైశ్చ |

సముద్భవం పావనగంధధూపితం

మృత్యుంజయాంగం పరికల్పయామి || 21 ||

 

వర్తిత్రయోపేతమఖండదీప్త్యా

తమోహరం బాహ్యమథాంతరం చ |

సాజ్యం సమస్తామరవర్గహృద్యం

సురేశ మృత్యుంజయ వంశదీపమ్ || 22 ||

 

రాజాన్నం మధురాన్వితం చ మృదులం మాణిక్యపాత్రే స్థితం

హింగూజీరకసన్మరీచిమిలితైః శాకైరనేకైః శుభైః |

శాకం సమ్యగపూపసూపసహితం సద్యోఘృతేనాప్లుతం

శ్రీమృత్యుంజయ పార్వతీప్రియ విభో సాపోశనం భుజ్యతామ్ || 23 ||

 

కూశ్మాండవార్తాకపటోలికానాం

ఫలాని రమ్యాణి చ కారవల్ల్యా |

సుపాకయుక్తాని ససౌరభాణి

శ్రీకంఠ మృత్యుంజయ భక్షయేశ || 24 ||

 

శీతలం మధురం స్వచ్ఛం పావనం వాసితం లఘు |

మధ్యే స్వీకురు పానీయం శివ మృత్యుంజయ ప్రభో || 25 ||

 

శర్కరామిలితం స్నిగ్ధం దుగ్ధాన్నం గోఘృతాన్వితమ్ |

కదలీఫలసంమిశ్రం భుజ్యతాం మృత్యుసంహర || 26 ||

 

కేవలమతిమాధుర్యం దుగ్ధైః

స్నిగ్ధైశ్చ శర్కరామిలితైః |

ఏలామరీచమిలితం మృత్యుంజయ

దేవ భుంక్ష్వ పరమాన్నమ్ || 27 ||

 

రంభాచూతకపిత్థకంఠకఫలైర్ద్రాక్షారసస్వాదుమ-

-త్ఖర్జూరైర్మధురేక్షుఖండశకలైః సన్నారికేలాంబుభిః |

కర్పూరేణ సువాసితైర్గుడజలైర్మాధుర్యయుక్తైర్విభో

శ్రీమృత్యుంజయ పూరయ త్రిభువనాధారం విశాలోదరమ్ || 28 ||

 

మనోజ్ఞరంభావనఖండఖండితా-

-న్రుచిప్రదాన్సర్షపజీరకాంశ్చ |

ససౌరభాన్సైంధవసేవితాంశ్చ

గృహాణ మృత్యుంజయ లోకవంద్య || 29 ||

 

హింగూజీరకసహితం

విమలామలకం కపిత్థమతిమధురమ్ |

బిసఖండాఁల్లవణయుతా-

-న్మృత్యుంజయ తేఽర్పయామి జగదీశ || 30 ||

 

ఏలాశుంఠీసహీతం

దధ్యన్నం చారుహేమపాత్రస్థమ్ |

అమృతప్రతినిధిమాఢ్యం

మృత్యుంజయ భుజ్యతాం త్రిలోకేశ || 31 ||

 

జంబీరనీరాంచితశృంగబేరం

మనోహరానమ్లశలాటుఖండాన్ |

మృదూపదంశాన్సహసోపభుంక్ష్వ

మృత్యుంజయ శ్రీకరుణాసముద్ర || 32 ||

 

నాగరరామఠయుక్తం

సులలితజంబీరనీరసంపూర్ణం |

మథితం సైంధవసహితం

పిబ హర మృత్యుంజయ క్రతుధ్వంసిన్ || 33 ||

 

మందారహేమాంబుజగంధయుక్తై-

-ర్మందాకినీనిర్మలపుణ్యతోయైః |

గృహాణ మృత్యుంజయ పూర్ణకామ

శ్రీమత్పరాపోశనమభ్రకేశ || 34 ||

 

గగనధునీవిమలజలైర్మృత్యుంజయ పద్మరాగపాత్రగతైః |

మృగమదచందనపూర్ణం ప్రక్షాలయ చారు హస్తపదయుగ్మమ్ || 35 ||

 

పుంనాగమల్లికాకుందవాసితైర్జాహ్నవీజలైః |

మృత్యుంజయ మహాదేవ పునరాచమనం కురు || 36 ||

 

మౌక్తికచూర్ణసమేతై-

-ర్మృగమదఘనసారవాసితైః పూగైః |

పర్ణైః స్వర్ణసమానై-

-ర్మృత్యుంజయ తేఽర్పయామి తాంబూలమ్ || 37 ||

 

నీరాజనం నిర్మలదీప్తిమద్భి-

-ర్దీపాంకురైరుజ్జ్వలముచ్ఛ్రితైశ్చ |

ఘంటానినాదేన సమర్పయామి

మృత్యుంజయాయ త్రిపురాంతకాయ || 38 ||

 

విరించిముఖ్యామరబృందవందితే

సరోజమత్స్యాంకితచక్రచిహ్నితే |

దదామి మృత్యుంజయ పాదపంకజే

ఫణీంద్రభూషే పునరర్ఘ్యమీశ్వర || 39 ||

 

పుంనాగనీలోత్పలకుందజాజీ-

-మందారమల్లీకరవీరపంకజైః |

పుష్పాంజలిం బిల్వదలైస్తులస్యా

మృత్యుంజయాంఘ్రౌ వినివేశయామి || 40 ||

 

పదే పదే సర్వతమోనికృంతనం

పదే పదే సర్వశుభప్రదాయకమ్ |

ప్రదక్షిణం భక్తియుతేన చేతసా

కరోమి మృత్యుంజయ రక్ష రక్ష మామ్ || 41 ||

 

నమో గౌరీశాయ స్ఫటికధవళాంగాయ చ నమో

నమో లోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః |

నమః శ్రీకంఠాయ క్షపితపురదైత్యాయ చ నమో

నమః ఫాలాక్షాయ స్మరమదవినాశాయ చ నమః || 42 ||

 

సంసారే జనితాపరోగసహితే తాపత్రయాక్రందితే

నిత్యం పుత్రకలత్రవిత్తవిలసత్పాశైర్నిబద్ధం దృఢమ్ |

గర్వాంధం బహుపాపవర్గసహితం కారుణ్యదృష్ట్యా విభో

శ్రీమృత్యుంజయ పార్వతీప్రియ సదా మాం పాహి సర్వేశ్వర || 43 ||

 

సౌధే రత్నమయే నవోత్పలదలాకీర్ణే చ తల్పాంతరే

కౌశేయేన మనోహరేణ ధవలేనాచ్ఛాదితే సర్వశః |

కర్పూరాంచితదీపదీప్తిమిలితే రమ్యోపధానద్వయే

పార్వత్యాః కరపద్మలాలితపదం మృత్యుంజయం భావయే || 44 ||

 

చతుశ్చత్వారింశద్విలసదుపచారైరభిమతై-

-ర్మనః పద్మే భక్త్యా బహిరపి చ పూజాం శుభకరీమ్ |

కరోతి ప్రత్యూషే నిశి దివసమధ్యేఽపి చ పుమా-

-న్ప్రయాతి శ్రీమృత్యుంజయపదమనేకాద్భుతపదమ్ || 45 ||

 

ప్రాతర్లింగముమాపతేరహరహః సందర్శనాత్స్వర్గదం

మధ్యాహ్నే హయమేధతుల్యఫలదం సాయంతనే మోక్షదమ్ |

భానోరస్తమయే ప్రదోషసమయే పంచాక్షరారాధనం

తత్కాలత్రయతుల్యమిష్టఫలదం సద్యోఽనవద్యం దృఢమ్ || 46 ||

 

|| ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీ గోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీ మచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం సంపూర్ణం ||

 

గణేశ స్తోత్రాలు

లక్ష్మీదేవి స్తోత్రాలు

శివ స్తోత్రాలు

విషుమూర్తి స్తోత్రాలు

వెంకటేశ్వర స్తోత్రాలు

అష్టోత్తర శతనామావళి

సహస్రనామావళి

పూజలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now