Labels

Breaking

Rudra Stavanam – శ్రీ రుద్ర స్తవనం


Rudra Stavanam – శ్రీ రుద్ర స్తవనం

 

నమో విరించవిష్ణ్వీశభేదేన పరమాత్మనే |

సర్గసంస్థితిసంహారవ్యావృత్తివ్యక్తవృత్తయే || 1 ||

 

నమశ్చతుర్ధా ప్రోద్భూతభూతభూతాత్మనే భువః |

భూరిభారార్తిసంహర్త్రే భూతనాథాయ శూలినే || 2 ||

 

విశ్వగ్రాసాయ విలసత్కాలకూటవిషాశినే |

తత్కళంకాంకితగ్రీవనీలకంఠాయ తే నమః || 3 ||

 

నమో లలాటనయనప్రోల్లసత్కృష్ణవర్త్మనే |

ధ్వస్తస్మరనిరస్తాధియోగిధ్యాతాయ శంభవే || 4 ||

 

నమో దేహార్ధకాంతాయ దగ్ధదక్షాధ్వరాయ చ |

చతుర్వర్గేష్వభీష్టార్థదాయినే మాయినేఽణవే || 5 ||

 

స్థూలాయ మూలభూతాయ శూలదారితవిద్విషే |

కాలహంత్రే నమశ్చంద్రఖండమండితమౌళయే || 6 ||

 

వివాససే కపర్దాంతర్భ్రాంతాహిసరిదిందవే |

దేవదైత్యాసురేంద్రాణాం మౌళిఘృష్టాంఘ్రయే నమః || 7 ||

 

భస్మాభ్యక్తాయ భక్తానాం భుక్తిముక్తిప్రదాయినే |

వ్యక్తావ్యక్తస్వరూపాయ శంకరాయ నమో నమః || 8 ||

 

నమోఽంధకాంతకరిపవే పురద్విషే

నమోఽస్తు తే ద్విరదవరాహభేదినే |

విషోల్లసత్ఫణికులబద్ధమూర్తయే

నమః సదా వృషవరవాహనాయ తే || 9 ||

 

వియన్మరుద్ధుతవహవార్వసుంధరా

మఖేశరవ్యమృతమయూఖమూర్తయే |

నమః సదా నరకభయావభేదినే

భవేహ నో భవభయభంగకృద్విభో || 10 ||

 

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ ప్రపంచసారే పంచవింశః పటలే శ్రీ రుద్ర స్తవనం సంపూర్ణం ||

 

గణేశ స్తోత్రాలు

లక్ష్మీదేవి స్తోత్రాలు

శివ స్తోత్రాలు

విషుమూర్తి స్తోత్రాలు

వెంకటేశ్వర స్తోత్రాలు

అష్టోత్తర శతనామావళి

సహస్రనామావళి

పూజలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now