Labels

Breaking

Sivalinga Stuti (Vasista Krutam) – శివలింగ స్తుతి (వశిష్ఠ కృతం)


Sivalinga Stuti (Vasista Krutam) – శివలింగ స్తుతి (వశిష్ఠ కృతం)  

నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః

నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః || 1 ||

 

నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః

నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః || 2 ||

 

నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః

నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే || 3 ||

 

నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే

నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః || 4 ||

 

నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః

నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్ర లింగినే నమః || 5 ||

 

పురుష లింగాయ భావ లింగాయ వై నమః

నమో రజోర్ద్వలింగాయ సత్త్వలింగాయ వై నమః || 6 ||

 

నమస్తే భవ లింగాయ నమస్త్రైగుణ్యలింగినే నమః

అనాగతలింగాయ తేజోలింగాయ వై నమః || 7 ||

 

నమో వాయూర్ద్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః

నమస్తే అథర్వ లింగాయ సామ లింగాయ వై నమః || 8 ||

 

నమో యజ్ఙాంగలింగాయ యజ్ఙలింగాయ వై నమః

నమస్తే తత్త్వలింగాయ దైవానుగత లింగినే || 9 ||

 

దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా

బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో ||

అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ || 10 ||

 

గణేశ స్తోత్రాలు

లక్ష్మీదేవి స్తోత్రాలు

శివ స్తోత్రాలు

విషుమూర్తి స్తోత్రాలు

వెంకటేశ్వర స్తోత్రాలు

అష్టోత్తర శతనామావళి

సహస్రనామావళి

పూజలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now