Labels

Breaking

Budha Graha Stotram – శ్రీ బుధ స్తోత్రం


Budha Graha Stotram – శ్రీ బుధ స్తోత్రం

 

అస్య శ్రీ బుధ స్తోత్ర మహామంత్రస్య వసిష్ఠ ఋషిః, అనుష్టుప్ ఛంధః, బుధో దేవతా, బుధప్రీత్యర్థే జపే వినియోగః ||

 

ధ్యానం -

భుజైశ్చతుర్భిర్వరదాభయాసిగదా

వహంతం సుముఖం ప్రశాంతం |

పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం

సింహే నిషణ్ణం బుధమాశ్రయామి ||

 

స్తోత్రం -

పీతాంబరః పీతవపుః పీతధ్వజరథస్థితః |

పీయూషరశ్మితనయః పాతు మాం సర్వదా బుధః || 1 ||

 

సింహవాహం సిద్ధనుతం సౌమ్యం సౌమ్యగుణాన్వితం |

సోమసూనుం సురారాధ్యం సర్వదం సౌమ్యమాశ్రయే || 2 ||

 

బుధం బుద్ధిప్రదాతారం బాణబాణాసనోజ్జ్వలం |

భద్రప్రదం భీతిహరం భక్తపాలనమాశ్రయే || 3 ||

 

ఆత్రేయగోత్రసంజాతమాశ్రితార్తినివారణం |

ఆదితేయకులారాధ్యమాశుసిద్ధిదమాశ్రయే || 4 ||

 

కలానిధితనూజాతం కరుణారసవారిధిం |

కల్యాణదాయినం నిత్యం కన్యారాశ్యధిపం భజే || 5 ||

 

మందస్మితముఖాంభోజం మన్మథాయుతసుందరం |

మిథునాధీశమనఘం మృగాంకతనయం భజే || 6 ||

 

చతుర్భుజం చారురూపం చరాచరజగత్ప్రభుం |

చర్మఖడ్గధరం వందే చంద్రగ్రహతనూభవం || 7 ||

 

పంచాస్యవాహనగతం పంచపాతకనాశనం |

పీతగంధం పీతమాల్యం బుధం బుధనుతం భజే || 8 ||

 

బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా |

యః పఠేచ్ఛృణూయాద్వాపి సర్వాభీష్టమవాప్నుయాత్ || 9 ||

 

|| ఇతి శ్రీ బుధ స్తోత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now