Labels

Breaking

Navagraha Kavacham – నవగ్రహ కవచం


Navagraha Kavacham – నవగ్రహ కవచం

 

శిరో మే పాతు మార్తాండో కపాలం రోహిణీపతిః |

ముఖమంగారకః పాతు కంఠశ్చ శశినందనః || 1 ||

 

బుద్ధిం జీవః సదా పాతు హృదయం భృగునందనః |

జఠరం చ శనిః పాతు జిహ్వాం మే దితినందనః || 2 ||

 

పాదౌ కేతుః సదా పాతు వారాః సర్వాంగమేవ చ |

తిథయోఽష్టౌ దిశః పాంతు నక్షత్రాణి వపుః సదా || 3 ||

 

అంసౌ రాశిః సదా పాతు యోగాశ్చ స్థైర్యమేవ చ |

గుహ్యం లింగం సదా పాంతు సర్వే గ్రహాః శుభప్రదాః || 4 ||

 

అణిమాదీని సర్వాణి లభతే యః పఠేద్ ధృవమ్ |

ఏతాం రక్షాం పఠేద్ యస్తు భక్త్యా స ప్రయతః సుధీః || 5 ||

 

స చిరాయుః సుఖీ పుత్రీ రణే చ విజయీ భవేత్ |

అపుత్రో లభతే పుత్రం ధనార్థీ ధనమాప్నుయాత్ || 6 ||

 

దారార్థీ లభతే భార్యాం సురూపాం సుమనోహరామ్ |

రోగీ రోగాత్ప్రముచ్యేత బద్ధో ముచ్యేత బంధనాత్ || 7 ||

 

జలే స్థలే చాంతరిక్షే కారాగారే విశేషతః |

యః కరే ధారయేన్నిత్యం భయం తస్య న విద్యతే || 8 ||

 

బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వంగనాగమః |

సర్వపాపైః ప్రముచ్యేత కవచస్య చ ధారణాత్ || 9 ||

 

నారీ వామభుజే ధృత్వా సుఖైశ్వర్యసమన్వితా |

కాకవంధ్యా జన్మవంధ్యా మృతవత్సా చ యా భవేత్ |

బహ్వపత్యా జీవవత్సా కవచస్య ప్రసాదతః || 10 ||

 

|| ఇతి గ్రహయామలే ఉత్తరఖండే నవగ్రహ కవచం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now