Sri Surya Namaskara Mantra - శ్రీ
సూర్య నమస్కార మంత్రం
ధ్యానం -
ఓం ధ్యేయః సదా
సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసన
సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్
కిరీటీ
హారీ హిరణ్మయవపుః
ధృతశంఖచక్రః ||
సూర్యం సుందరలోకనాథమమృతం
వేదాంతసారం
శివం జ్ఞానబ్రహ్మమయం
సురేశమమలం లోకైకచిత్రస్వయం |
ఇంద్రాదిత్యనరాధిపసురగురుం
త్రైలోకచూడామణిం
బ్రహ్మవిష్ణుశివ స్వరూప
హృదయం వందే సదా భాస్కరం ||
నమస్కార మంత్రాః
ఓం
హ్రాం మిత్రాయ నమః 1
ఓం
హ్రీం రవయే నమః 2
ఓం
హ్రూం సూర్యాయ నమః 3
ఓం హైం
భానవే నమః 4
ఓం హౌం
ఖగాయ నమః 5
ఓం
హ్రః పూర్ణే నమః 6
ఓం
హ్రాం హిరణ్యగర్భాయ నమః 7
ఓం
హ్రీం మరీచయే నమః 8
ఓం
హ్రూం ఆదిత్యాయ నమః 9
ఓం హైం
సవిత్రే నమః 10
ఓం హౌం
అర్కాయ నమః 11
ఓం
హ్రః భాస్కరాయ నమః 12
ఓం హ్రాం హ్రీం హ్రూం హైం
హౌం హ్రః శ్రీసవితృసూర్యనారాయణాయ నమః ||
ఫలశృతిః
ఆదిత్యస్య నమస్కారాన్ యే
కుర్వంతి దినే దినే |
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం
తేజస్తేషాం చ జాయతే ||
