Labels

Breaking

Ketu Stotram - కేతు స్తోత్రం


Ketu Stotram - కేతు స్తోత్రం

 

ధూమ్రా ద్విబాహవః సర్వే గోదానో వికృతాననాః |

గృధ్రయానాసనస్థాశ్చ పాంతు నః శిఖినందనాః || 1 ||

 

శ్రీ భైరవ ఉవాచ -

ధన్యా చానుగృహీతాస్మి కృతార్థాస్మి జగత్ప్రభో |

యచ్ఛ్రుతం త్వన్ముఖాద్దేవ కేతుస్తోత్రమిదం శుభం || 2 ||

 

శ్రీ పరమేశ్వర ఉవాచ -

శృణు దేవి ప్రవక్ష్యామి కేతుస్తవమిమం పరం |

సర్వపాపవిశుద్ధాత్మా స రోగైర్ముచ్యతే ధ్రువం || 3 ||

 

శ్వేతపీతారుణః కృష్ణః క్వచిచ్చామీకరప్రభః |

శివార్చనరతః కేతుర్గ్రహపీడాం వ్యపోహతు || 4 ||

 

నమో ఘోరాయాఘోరాయ మహాఘోరస్వరూపిణే |

ఆనందేశాయ దేవాయ జగదానందదాయినే || 5 ||

 

నమో భక్తజనానందదాయినే విశ్వభావినే |

విశ్వేశాయ మహేశాయ కేతురూపాయ వై నమః || 6 ||

 

నమో రుద్రాయ సర్వాయ వరదాయ చిదాత్మనే |

త్ర్యక్షాయ త్రినివాసాయ నమః సంకటనాశినే || 7 ||

 

త్రిపురేశాయ దేవాయ భైరవాయ మహాత్మనే |

అచింత్యాయ చితిజ్ఞాయ నమశ్చైతన్యరూపిణే || 8 ||

 

నమః శర్వాయ చర్చ్యాయ దర్శనీయాయ తే నమః |

ఆపదుద్ధరణాయాపి భైరవాయ నమో నమః || 9 ||

 

నమో నమో మహాదేవ వ్యాపినే పరమాత్మనే |

నమో లఘుమతే తుభ్యం గ్రాహిణే సూర్యసోమయోః || 10 ||

 

నమశ్చాపద్వినాశాయ భూయో భూయో నమో నమః |

నమస్తే రుద్రరూపాయ చోగ్రరూపాయ కేతవే || 11 ||

 

నమస్తే సౌరరూపాయ శత్రుక్షయకరాయ చ |

మహాతేజాయ వై తుభ్యం పూజాఫలవివర్ధినే || 12 ||

 

వహ్నిపుత్రాయ తే దివ్యరూపిణే ప్రియకారిణే |

సర్వభక్ష్యాయ సర్వాయ సర్వగ్రహాంతకాయ తే || 13 ||

 

నమః పుచ్ఛస్వరూపాయ మహామృత్యుకరాయ చ |

నమస్తే సర్వదా క్షోభకారిణే వ్యోమచారిణే || 14 ||

 

నమస్తే చిత్రరూపాయ మీనదానప్రియాయ చ |

దైత్యదానవగంధర్వవంద్యాయ మహతే నమః || 15 ||

 

య ఇదం పఠతే నిత్యం ప్రాతరుత్థాయ మానవః |

గ్రహశాంతిర్భవేత్తస్య కేతురాజస్య కీర్తనాత్ || 16 ||

 

యః పఠేదర్ధరాత్రే తు వశం తస్య జగత్త్రయం |

ఇదం రహస్యమఖిలం కేతుస్తోత్రం తు కీర్తితం || 17 ||

 

సర్వసిద్ధిప్రదం గుహ్యమాయురారోగ్యవర్ధనం |

గుహ్యం మంత్రం రహస్యం తు తవ భక్త్యా ప్రకాశితం || 18 ||

 

అభక్తాయ న దాతవ్యమిత్యాజ్ఞా పారమేశ్వరి || 19 ||

 

శ్రీదేవ్యువాచ -

భగవన్భవతానేన కేతుస్తోత్రస్య మే ప్రభో |

కథనేన మహేశాన సత్యం ప్రీతాస్మ్యహం త్వయా || 20 ||

 

శ్రీఈశ్వర ఉవాచ -

ఇదం రహస్యం పరమం న దేయం యస్య కస్యచిత్ |

గుహ్యం గోప్యతమం దేయం గోపనీయం స్వయోనివత్ || 21 ||

 

అగ్నిపుత్రో మహాతేజాః కేతుః సర్వగ్రహాంతకః |

క్షోభయన్యః ప్రజాః సర్వాః స కేతుః ప్రీయతాం మమ || 22 ||

 

|| ఇతి కేతు స్తోత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now