Shiva Namavali Ashtakam – శ్రీ
శివనామావళ్యష్టకం
హే
చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్థాణో
గిరీశ గిరిజేశ మహేశ శంభో |
భూతేశ
భీతభయసూదన మామనాథం
సంసారదుఃఖగహనాజ్జగదీశ
రక్ష || 1 ||
హే
పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప
ప్రమథనాథ గిరీశచాప |
హే
వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసారదుఃఖగహనాజ్జగదీశ
రక్ష || 2 ||
హే
నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర
లోకేశ
శేషవలయ ప్రమథేశ శర్వ |
హే
ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదుఃఖగహనాజ్జగదీశ
రక్ష || 3 ||
హే
విశ్వనాథ శివ శంకర దేవదేవ
గంగాధర
ప్రమథనాయక నందికేశ |
బాణేశ్వరాంధకరిపో
హర లోకనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ
రక్ష || 4 ||
వారాణసీపురపతే
మణికర్ణికేశ
వీరేశ
దక్షమఖకాల విభో గణేశ |
సర్వజ్ఞ
సర్వహృదయైకనివాస నాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ
రక్ష || 5 ||
శ్రీమన్మహేశ్వర
కృపామయ హే దయాళో
హే
వ్యోమకేశ శితికంఠ గణాధినాథ |
భస్మాంగరాగ
నృకపాలకలాపమాల
సంసారదుఃఖగహనాజ్జగదీశ
రక్ష || 6 ||
కైలాసశైలవినివాస
వృషాకపే హే
మృత్యుంజయ
త్రినయన త్రిజగన్నివాస |
నారాయణప్రియ
మదాపహ శక్తినాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ
రక్ష || 7 ||
విశ్వేశ
విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక
త్రిభువనైకగుణాధికేశ |
హే
విశ్వనాథ కరుణామయ దీనబంధో
సంసారదుఃఖగహనాజ్జగదీశ
రక్ష || 8 ||
గౌరీవిలాసభవనాయ
మహేశ్వరాయ
పంచాననాయ
శరణాగతకల్పకాయ |
శర్వాయ
సర్వజగతామధిపాయ తస్మై
దారిద్ర్యదుఃఖదహనాయ
నమః శివాయ || 9 ||
ఇతి
శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్య పాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ శివనామావళ్యష్టకం సంపూర్ణం ||