Breaking

Kirata Varahi Stotram – శ్రీ కిరాత వారాహీ స్తోత్రం


Kirata Varahi Stotram – శ్రీ కిరాత వారాహీ స్తోత్రం

 

అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య దూర్వాసో భగవాన్ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ కిరాత వారాహీ ముద్రారూపిణీ దేవతా | హుం బీజం | రం శక్తిః | క్లీం కీలకం | మమ సర్వశత్రుక్షయార్థం శ్రీ కిరాత వారాహీ స్తోత్రజపే వినియోగః |

 

ధ్యానం -

ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం |

క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే || 1 ||

 

స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం |

దంష్ట్రాకరాళవదనాం వికృతాస్యాం మహారవాం || 2 ||

 

ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం | [ఉగ్రదంష్ట్రాం]

లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్వాజగత్త్రయం || 3 ||

 

జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః |

ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకం || 4 ||

 

దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం |

గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితాం || 5 ||

 

వైరిపత్నీకంఠసూత్రచ్ఛేదనక్షురరూపిణీం |

క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికే వస్థితాం సదా || 6 ||

 

జితరంభోరుయుగళాం రిపుసంహారతాండవీం |

రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతాం || 7 ||

 

విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః |

గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః || 8 ||

 

కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ |

సర్వశత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః || 9 ||

 

విధివిష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః |

ఏవం జగత్త్రయక్షోభకారకక్రోధసంయుతాం || 10 ||

 

సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహుర్ముహుః |

ప్రచరంతీం భక్షయామి తపః సాధకతే రిపూన్ || 11 ||

 

తేపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం |

త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా || 12 ||

 

భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం |

ఏవంవిధాం మహాదేవీం యాచేహం శత్రుపీడనం || 13 ||

 

శత్రునాశనరూపాణి కర్మాణి కురు పంచమి |

సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః || 14 ||

 

తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం |

పాతుమిచ్ఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః || 15 ||

 

మారయాశు మహాదేవీ తత్కథాం తేన కర్మణా |

ఆపధః శత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః || 16 ||

 

నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం |

శత్రుగ్రామగృహాన్దేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా || 17 ||

 

ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్ |

అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరం || 18 ||

 

విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం |

యథా నశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు || 19 ||

 

యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం |

ఇదానీమేవ వారాహి భుంక్ష్వేదం కాలమృత్యువత్ || 20 ||

 

మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ | [విద్విషంతి] 

దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ || 21 ||

 

హంతు తే ముసలః శత్రూన్ అశనేః పతనాదివ |

శత్రుదేహాన్ హలం తీక్ష్ణం కరోతు శకలీకృతాన్ || 22 ||

 

హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే |

సింహదంష్ట్రైః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్ || 23 ||

 

పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా |

తాంస్తాడయంతీ శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా || 24 ||

 

కిముక్తైర్బహుభిర్వాక్యైరచిరాచ్ఛత్రునాశనం |

కురు వశ్యం కురు కురు వారాహీ భక్తవత్సలే || 25 ||

 

ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం |

మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదం || 26 ||

 

త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్త ఫలమశ్నుతే |

ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే || 27 ||

 

తార్క్ష్యారూఢాం సువర్ణాభాం జపేత్తేషాం న సంశయః |

అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృష్య దీయతే || 28 ||

 

ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్ |

అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్ || 29 ||

 

ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్ |

దంష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి || 30 ||

 

దూర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్ |

సకలేష్టార్థదా దేవీ సాధకస్తత్ర దుర్లభః || 31 ||

 

|| ఇతి శ్రీ కిరాత వారాహీ స్తోత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now