Breaking

Sri Varahi Devi Kavacham – శ్రీ వారాహీ దేవి కవచం


Sri Varahi Devi Kavacham – శ్రీ వారాహీ దేవి కవచం

 

అస్య శ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః |  అనుష్టుప్ ఛంధః |

శ్రీ వారాహీ దేవతా |  ఓం బీజం |  గ్లౌం శక్తిః |  స్వాహేతి కీలకం |

మమ సర్వశత్రు నాశనార్థే జపే వినియోగః ||

 

ధ్యానం -

ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం |

విధివిష్ణుహరేంద్రాది మాతృభైరవసేవితామ్ || 1 ||

 

జ్వలన్మణిగణప్రోక్తమకుటామావిలంబితామ్ |

అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ || 2 ||

 

ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలమ్ |

పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తిఫలప్రదం || 3 ||

 

పఠేత్త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదమ్ |

వార్తాలీ మే శిరః పాతు ఘోరాస్యా ఫాలముత్తమమ్ || 4 ||

 

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ |

ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంభినీ || 5 ||

 

పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్ |

స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా || 6 ||

 

సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా |

నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి || 7 ||

 

ఖడ్గిణీ పాతు కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ |

గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా || 8 ||

 

చండోచ్చండశ్చోరుయుగ్మం జానునీ శత్రుమర్దినీ |

జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయోః || 9 ||

 

పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ |

సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా || 10 ||

 

యుక్తాయుక్తస్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే |

సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్ || 11 ||

 

సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే |

సర్వశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా || 12 ||

 

సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేషసంహతిః |

వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః || 13 ||

 

తథా విధం భూతగణా న స్పృశంతి కదాచన |

ఆపదః శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః || 14 ||

 

మాతా పుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనమ్ |

తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా || 15 ||

 

|| ఇతి శ్రీ రుద్రయామలతంత్రే శ్రీ వారాహీ దేవి కవచం సంపూర్ణం || 

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now