Varahi Ashtothara Shatanama Stotram – శ్రీ వారాహీ
అష్టోత్తరశతనామ స్తోత్రం
కిరిచక్రరథారూఢా శత్రుసంహారకారిణీ
|
క్రియాశక్తిస్వరూపా చ దండనాథా
మహోజ్జ్వలా || 1 ||
హలాయుధా హర్షదాత్రీ హలనిర్భిన్నశాత్రవా
|
భక్తార్తితాపశమనీ ముసలాయుధశోభినీ
|| 2 ||
కుర్వంతీ కారయంతీ చ కర్మమాలాతరంగిణీ
|
కామప్రదా భగవతీ భక్తశత్రువినాశినీ
|| 3 ||
ఉగ్రరూపా మహాదేవీ స్వప్నానుగ్రహదాయినీ
|
కోలాస్యా చంద్రచూడా చ త్రినేత్రా
హయవాహనా || 4 ||
పాశహస్తా శక్తిపాణిః ముద్గరాయుధధారిణి
|
హస్తాంకుశా జ్వలన్నేత్రా చతుర్బాహుసమన్వితా
|| 5 ||
విద్యుద్వర్ణా వహ్నినేత్రా
శత్రువర్గవినాశినీ |
కరవీరప్రియా మాతా బిల్వార్చనవరప్రదా
|| 6 ||
వార్తాళీ చైవ వారాహీ వరాహాస్యా
వరప్రదా |
అంధినీ రుంధినీ చైవ జంభినీ
మోహినీ తథా || 7 ||
స్తంభినీ చేతివిఖ్యాతా దేవ్యష్టకవిరాజితా
|
ఉగ్రరూపా మహాదేవీ మహావీరా
మహాద్యుతిః || 8 ||
కిరాతరూపా సర్వేశీ అంతఃశత్రువినాశినీ
|
పరిణామక్రమా వీరా పరిపాకస్వరూపిణీ
|| 9 ||
నీలోత్పలతిలైః ప్రీతా శక్తిషోడశసేవితా
|
నారికేళోదక ప్రీతా శుద్ధోదక
సమాదరా || 10 ||
ఉచ్చాటనీ తదీశీ చ శోషణీ శోషణేశ్వరీ
|
మారణీ మారణేశీ చ భీషణీ భీషణేశ్వరీ
|| 11 ||
త్రాసనీ త్రాసనేశీ చ కంపనీ
కంపనీశ్వరీ |
ఆజ్ఞావివర్తినీ పశ్చాదాజ్ఞావివర్తినీశ్వరీ
|| 12 ||
వస్తుజాతేశ్వరీ చాథ సర్వసంపాదనీశ్వరీ
|
నిగ్రహానుగ్రహదక్షా చ భక్తవాత్సల్యశోభినీ
|| 13 ||
కిరాతస్వప్నరూపా చ బహుధాభక్తరక్షిణీ
|
వశంకరీ మంత్రరూపా హుంబీజేనసమన్వితా
|| 14 ||
రంశక్తిః క్లీం కీలకా చ సర్వశత్రువినాశినీ
|
జపధ్యానసమారాధ్యా హోమతర్పణతర్పితా
|| 15 ||
దంష్ట్రాకరాళవదనా వికృతాస్యా
మహారవా |
ఊర్ధ్వకేశీ చోగ్రధరా సోమసూర్యాగ్నిలోచనా
|| 16 ||
రౌద్రీశక్తిః పరావ్యక్తా చేశ్వరీ
పరదేవతా |
విధివిష్ణుశివాద్యర్చ్యా మృత్యుభీత్యపనోదినీ
|| 17 ||
జితరంభోరుయుగళా రిపుసంహారతాండవా
|
భక్తరక్షణసంలగ్నా శత్రుకర్మవినాశినీ
|| 18 ||
తార్క్ష్యారూఢా సువర్ణాభా
శత్రుమారణకారిణీ |
అశ్వారూఢా రక్తవర్ణా రక్తవస్త్రాద్యలంకృతా
|| 19 ||
జనవశ్యకరీ మాతా భక్తానుగ్రహదాయినీ
|
దంష్ట్రాధృతధరా దేవీ ప్రాణవాయుప్రదా
సదా || 20 ||
దూర్వాస్యా భూప్రదా చాపి సర్వాభీష్టఫలప్రదా
|
త్రిలోచనఋషిప్రీతా పంచమీ పరమేశ్వరీ
|
సేనాధికారిణీ చోగ్రా వారాహీ
చ శుభప్రదా || 21 ||
|| ఇతి శ్రీ వారాహీ దేవి అష్టోత్తరశతనామ
స్తోత్రం సంపూర్ణం ||