Breaking

Varahi Devi Shodasa Namavali – శ్రీ వారాహీ దేవి షోడశ నామావళిః

విషయ సూచిక - ముఖ్య విషయాలు


Varahi Devi Shodasa Namavali – శ్రీ వారాహీ దేవి షోడశ నామావళిః

 

ఓం శ్రీ బృహత్ వారాహ్యై నమః

ఓం శ్రీ మూల వారాహ్యై నమః

ఓం శ్రీ స్వప్న వారాహ్యై నమః

ఓం శ్రీ ఉచిష్ట వారాహ్యై నమః

ఓం శ్రీ వార్దలీ వారాహ్యై నమః

ఓం శ్రీ భువన వారాహ్యై నమః

ఓం స్తంభన వారాహ్యై నమః

ఓం బంధన వారాహ్యై నమః

ఓం పంచమీ ప్వారాహ్యై నమః

ఓం భక్త వారాహ్యై నమః                      10

ఓం శ్రీ మంత్రిణీ వారాహ్యై నమః

ఓం శ్రీ దండినీ వారాహ్యై నమః

ఓం అశ్వ రూడ వర్హ్యై నమః

ఓం మహిషా వాహన వారాహ్యై నమః

ఓం సింహ వాహన వారాహ్యై నమః

ఓం మహా వారాహ్యై నమో నమః             16

 

|| ఇతి శ్రీ వారాహీ దేవి షోడశ నామావళిః సంపూర్ణం ||

  

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు