Madhurashtakam – మధురాష్టకం
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||
1 ||
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||
2 ||
వేణుర్మధురో రేణుర్మధురః
పాణిర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||
3 ||
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం
|
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||
4 ||
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురం
|
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||
5 ||
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||
6 ||
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం
|
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||
7 ||
గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా
|
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||
8 ||
|| ఇతి శ్రీ మధురాష్టకం సంపూర్ణం
||