Breaking

Mukunda Mala Stotram – ముకుంద మాలా స్తోత్రం


Mukunda Mala Stotram – ముకుంద మాలా స్తోత్రం

 

ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినేదినే |

తమహం శిరసా వందే రాజానం కులశేఖరం ||

 

శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి

భక్తప్రియేతి భవలుంఠనకోవిదేతి |

నాథేతి నాగాశయనేతి జగన్నివాసే-

-త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకుంద || 1 ||

 

జయతు జయతు దేవో దేవకీనందనో2యం

జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః |

జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో

జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః || 2 ||

 

ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే

భవంతమేకాంతమియంతమర్దమ్ |

అవిస్మృతిస్త్వచ్చరణారవిందే

భవే భవే మే2స్తు భవత్ ప్రసాదాత్ || 3 ||

 

నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతోః

కుమ్భీపాకం గురుమపి హరే నారకం నాపనేతుమ్ |

రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం

భావే భావే హృదయభవనే భావయేయం భవంతమ్ || 4 ||

 

నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే

యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం |

ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేఽపి

త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు || 5  ||

 

దివి వా భువి వా మమాస్తు వాసో

నరకే వా నరకాంతక ప్రకామమ్ |

అవధీరిత శారదారవిందౌ

చరణౌ తే మరణేఽపి చింతయామి || 6  ||

 

కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంత-

-మద్యైవ మే విశతు మానస రాజహంసః |

ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తైః

కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే || 7  ||

 

చింతయామి హరిమేవ సంతతం

మందమంద హసితాననాంబుజం

నందగోపతనయం పరాత్పరం

నారదాదిమునిబృందవందితం || 8  ||

 

కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే

శ్రమముషి భుజవీచివ్యాకులేఽగాధమార్గే |

హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం

భవమరుపరిఖిన్నః ఖేదమద్య త్యజామి || 9  ||

 

సరసిజనయనే సశంఖచక్రే

మురభిది మా విరమ స్వచిత్త రంతుమ్ |

సుఖతరమపరం న జాతు జానే

హరిచరణస్మరణామృతేన తుల్యమ్ || 10  ||

 

మా భీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః

నామీ నః ప్రభవంతి పాపరిపవః స్వామీ నను శ్రీధరః |

ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం

లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః || 11  ||

 

భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం

సుత దుహితృ కళత్ర త్రాణ భారార్దితానామ్ |

విషమవిషయతోయే మజ్జతామప్లవానాం

భవతు శరణమేకో విష్ణుపోతో నరాణామ్ || 12  ||

 

భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం

కథమహమితి చేతో మా స్మ గాః కాతరత్వమ్ |

సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా

నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యమ్ || 13  ||

 

తృష్ణాతోయే మదనపవనోద్ధూత మోహోర్మిమాలే

దారావర్తే తనయసహజగ్రాహసంఘాకులే చ |

సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్

పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ || 14  ||

 

మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే

మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యాన్యదాఖ్యానజాతమ్ |

మాస్మార్షం మాధవ త్వామపి భువనపతే చేతసాపహ్నువానా-

-న్మాభూవం త్వత్సపర్యావ్యతికర రహితో జన్మజన్మాంతరేఽపి || 15  ||

 

జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం

పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథాః శ్రోత్రద్వయ త్వం శృణు |

కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం

జిఘ్ర ఘ్రాణ ముకుందపాదతులసీం మూర్ధన్నమాధోక్షజమ్ || 16  ||

 

హే లోకాః శృణుత ప్రసూతి మరణవ్యాధేశ్చికిత్సామిమాం

యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః |

అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం

తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికమ్ || 17 |

 

హే మర్త్యాః పరమం హితం శృణుత వో వక్ష్యామి సంక్షేపతః

సంసారార్ణవమాపదూర్మిబహుళం సమ్యక్ప్రవిశ్య స్థితాః |

నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం

మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః || 18  ||

 

పృథ్వీ రేణు రణుః పయాంసి కణికాః ఫల్గుః స్ఫులింగోఽలఘు-

-స్తేజో నిఃశ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః |

క్షుద్రా రుద్రపితామహప్రభృతయః కీటాః సమస్తాః సురాః

దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధిః || 19  ||

 

బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః

కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణబాష్పాంబునా |

నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినా-

-మస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం || 20  ||

 

హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే

హే కంసాంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ |

హే రామానుజ హే జగత్త్రయగురో హే పుండరీకాక్ష మాం

హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా || 21  ||

 

భక్తాపాయభుజంగగారుడమణిస్త్రైలోక్యరక్షామణిః

గోపీలోచనచాతకాంబుదమణిః సౌందర్యముద్రామణిః |

యః కాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైకభూషామణిః

శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణిః || 22  ||

 

శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్యమంత్రం

సంసారోత్తారమంత్రం సముపచితతమః సంఘనిర్యాణమంత్రం |

సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగ సందష్ట సంత్రాణమంత్రం

జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్యమంత్రం || 23  ||

 

వ్యామోహ ప్రశమౌషధం మునిమనోవృత్తి ప్రవృత్త్యౌషధం

దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనైకౌషధమ్ |

భక్తాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం

శ్రేయఃప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీకృష్ణదివ్యౌషధం || 24  ||

 

ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం

మేదశ్ఛేదఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని |

తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద-

-ద్వంద్వాంభోరుహసంస్మృతిర్విజయతే దేవః స నారాయణః || 25  ||

 

శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం

కే న ప్రాపుర్వాంఛితం పాపినోఽపి |

హా నః పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్

తేన ప్రాప్తం గర్భవాసాదిదుఃఖమ్ || 26  ||

 

మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే

మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ |

త్వద్భృత్యభృత్య పరిచారక భృత్యభృత్య

భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ || 27  ||

 

నాథే నః పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా

సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్ఠతి |

యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం

సేవాయై మృగయామహే నరమహో మూకా వరాకా వయం || 28  ||

 

మదన పరిహర స్థితిం మదీయే

మనసి ముకుందపదారవిందధామ్ని |

హరనయన కృశానునా కృశోఽసి

స్మరసి న చక్రపరాక్రమం మురారేః || 29  ||

 

తత్త్వం బ్రువాణాని పరం పరస్మా-

-న్మధు క్షరంతీవ సతాం ఫలాని |

ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే

నామాని నారాయణ గోచరాణి || 30  ||

 

ఇదం శరీరం పరిణామపేశలం

పతత్యవశ్యం శ్లథసంధిజర్జరమ్ |

కిమౌషధైః క్లిశ్యసి మూఢ దుర్మతే

నిరామయం కృష్ణరసాయనం పిబ || 31  ||

 

దారా వారాకరవరసుతా తే తనూజో విరించిః

స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గః ప్రసాదః |

ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీ తే

మాతా మిత్రం బలరిపుసుతస్త్వయ్యతోఽన్యన్న జానే || 32  ||

 

కృష్ణో రక్షతు నో జగత్త్రయగురుః కృష్ణం నమస్యామ్యహం

కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః |

కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోఽస్మ్యహం

కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మామ్ || 33  ||

 

తత్త్వం ప్రసీద భగవన్ కురు మయ్యనాథే

విష్ణో కృపాం పరమకారుణికః కిల త్వమ్ |

సంసారసాగరనిమగ్నమనంతదీన-

-ముద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోఽసి || 34  ||

 

నమామి నారాయణ పాదపంకజం

కరోమి నారాయణ పూజనం సదా |

వదామి నారాయణ నామనిర్మలం

స్మరామి నారాయణ తత్త్వమవ్యయం || 35  ||

 

శ్రీనాథ నారాయణ వాసుదేవ

శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే |

శ్రీపద్మనాభాచ్యుత కైటభారే

శ్రీరామ పద్మాక్ష హరే మురారే || 36  ||

 

అనంత వైకుంఠ ముకుంద కృష్ణ

గోవింద దామోదర మాధవేతి |

వక్తుం సమర్థోఽపి న వక్తి కశ్చి-

-దహో జనానాం వ్యసనాభిముఖ్యం || 37  ||

 

ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం

హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం |

సమాహితానాం సతతాభయప్రదం

తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీమ్ || 38  ||

 

క్షీరసాగరతరంగశీకరా-

-ఽఽసారతారకితచారుమూర్తయే |

భోగిభోగ శయనీయశాయినే

మాధవాయ మధువిద్విషే నమః || 39  ||

 

యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ

మిత్రే ద్విజన్మవరపద్మ శరావభూతామ్ |

తేనాంబుజాక్ష చరణాంబుజషట్పదేన

రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ || 40  ||

 

|| ఇతి కులశేఖర ప్రణీతం ముకుందమాలా స్తోత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now