Breaking

Sri Krishna Tandava Stotram – శ్రీ కృష్ణ తాండవ స్తోత్రం


Sri Krishna Tandava Stotram – శ్రీ కృష్ణ తాండవ స్తోత్రం

 

భజే వ్రజైకనందనం సమస్తపాపఖండనం

స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం |

సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం

అనంగరంగసారగం నమామి సాగరం భజే || 1 ||

 

మనోజగర్వమోచనం విశాలఫాలలోచనం

విఘాతగోపశోభనం నమామి పద్మలోచనం |

కరారవిందభూధరం స్మితావలోకసుందరం

మహేంద్రమానదారణం నమామి కృష్ణ వారణం || 2 ||

 

కదంబసూనకుండలం సుచారుగండమండలం

వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం |

యశోదయా సమోదయా సకోపయా దయానిధిం

హ్యులూఖలే సుదుస్సహం నమామి నందనందనం || 3 ||

 

నవీనగోపసాగరం నవీనకేళిమందిరం

నవీన మేఘసుందరం భజే వ్రజైకమందిరం |

సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం

దరాతినందబాలకః సమస్తభక్తపాలకః || 4 ||

 

సమస్త గోపసాగరీహ్రదం వ్రజైకమోహనం

నమామి కుంజమధ్యగం ప్రసూనబాలశోభనం |

దృగంతకాంతలింగణం సహాస బాలసంగినం

దినే దినే నవం నవం నమామి నందసంభవం || 5 ||

 

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపావనం

సదా సుఖైకదాయకం నమామి గోపనాయకం |

సమస్త దోషశోషణం సమస్త లోకతోషణం

సమస్త దాసమానసం నమామి కృష్ణబాలకం || 6 ||

 

సమస్త గోపనాగరీ నికామకామదాయకం

దృగంతచారుసాయకం నమామి వేణునాయకం |

భవో భవావతారకం భవాబ్ధికర్ణధారకం

యశోమతే కిశోరకం నమామి దుగ్ధచోరకం || 7 ||

 

విముగ్ధముగ్ధగోపికా మనోజదాయకం హరిం

నమామి జంబుకాననే ప్రవృద్ధవహ్ని పాయనం |

యథా తథా యథా తథా తథైవ కృష్ణ సర్వదా

మయా సదైవగీయతాం తథా కృపా విధీయతామ్ || 8 ||

 

|| ఇతి శ్రీ కృష్ణ తాండవ స్తోత్రం సంపూర్ణం || 

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు