Breaking

Gajanana Stotram - గజానన స్తోత్రం

విషయ సూచిక - ముఖ్య విషయాలు


Gajanana Stotram - గజానన స్తోత్రం

 

గణేశ హేరంబ గజాననేతి |

మహోదర స్వానుభవప్రకాశిన్ || 1 ||

 

వరిష్ఠ సిద్ధిప్రియ బుద్ధినాథ |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 2 ||

 

అనేకవిఘ్నాంతక వక్రతుండ |

స్వసంజ్ఞవాసింశ్చ చతుర్భుజేతి || 3 ||

 

కవీశ దేవాంతకనాశకారిన్ |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 4 ||

 

మహేశసూనో గజదైత్యశత్రో |

వరేణ్యసూనో వికట త్రినేత్ర || 5 ||

 

పరేశ పృథ్వీధర ఏకదంత |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 6 ||

 

ప్రమోద మేదేతి నరాంతకారే

షడూర్మిహంతర్గజకర్ణ ఢుంఢే || 7 ||

 

ద్వంద్వాగ్నిసింధో స్థిరభావకారిన్ |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 8 ||

 

వినాయక జ్ఞానవిఘాతశత్రో |

పరాశరస్యాత్మజ విష్ణుపుత్ర || 9 ||

 

అనాదిపూజ్యాఖుగ సర్వపూజ్య |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 10 ||

 

వైరించ్య లంబోదర ధూమ్రవర్ణ |

మయూరపాలేతి మయూరవాహిన్ || 11 ||

 

సురాసురైః సేవితపాదపద్మ |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 12 ||

 

కరిన్ మహాఖుధ్వజ శూర్పకర్ణ |

శివాజ సింహస్థ అనంతవాహ || 13 ||

 

జయౌఘ విఘ్నేశ్వర శేషనాభే |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 14 ||

 

అణోరణీయో మహతో మహీయో |

రవీశ యోగేశజ జ్యేష్ఠరాజ || 15 ||

 

నిధీశ మంత్రేశ చ శేషపుత్ర |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 16 ||

 

వరప్రదాతరదితేశ్చ సూనో |

పరాత్పర జ్ఞానద తారక్త్ర || 17 ||

 

గుహాగ్రజ బ్రహ్మప పార్శ్వపుత్ర |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 18 ||

 

సింధోశ్చ శత్రో పరశుప్రపాణే |

శమీశపుష్పప్రియ విఘ్నహారిన్ || 19 ||

 

దూర్వాంకురైరర్చిత దేవదేవ |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 20 ||

 

ధియః ప్రదాతశ్చ శమీప్రియేతి |

సుసిద్ధిదాతశ్చ సుశాంతిదాతః || 21 ||

 

అమేయమాయామితవిక్రమేతి |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 22 ||

 

ద్విధాచతుర్థీప్రియ కశ్యపార్చ్య |

ధనప్రద జ్ఞానప్రదప్రకాశ || 23 ||

 

చింతామణే చిత్తవిహారకారిన్ |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 24 ||

 

యమస్య శత్రో అభిమానశత్రో |

విధూద్భవారే కపిలస్య సూనో || 25 ||

 

విదేహ స్వానంద అయోగయోగ |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 26 ||

 

గణస్య శత్రో కమలస్య శత్రో |

సమస్తభావజ్ఞ చ భాలచంద్ర || 27 ||

 

అనాదిమధ్యాంత భయప్రదారిన్ |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 28 ||

 

విభో జగద్రూప గణేశ భూమన్ |

పుష్టేః పతే ఆఖుగతేఽతిబోధ || 29 ||

 

కర్తశ్చ పాలశ్చ తు సంహరేతి |

వదంతమేవం త్యజత ప్రభీతాః || 30 ||

 

  

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు