Breaking

Sri Siddhi Devi Ashtottara Shatanama Stotram - శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం

విషయ సూచిక - ముఖ్య విషయాలు


|| శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం ||

 

సూర్య ఉవాచ |

స్వానందభవనాంతస్థహర్మ్యస్థా గణపప్రియా |

సంయోగస్వానందబ్రహ్మశక్తిః సంయోగరూపిణీ || 1 ||

 

అతిసౌందర్యలావణ్యా మహాసిద్ధిర్గణేశ్వరీ |

వజ్రమాణిక్యమకుటకటకాదివిభూషితా || 2 ||

 

కస్తూరీతిలకోద్భాసినిటిలా పద్మలోచనా |

శరచ్చాంపేయపుష్పాభనాసికా మృదుభాషిణీ || 3 ||

 

లసత్కాంచనతాటంకయుగళా యోగివందితా |

మణిదర్పణసంకాశకపోలా కాంక్షితార్థదా || 4 ||

 

తాంబూలపూరితస్మేరవదనా విఘ్ననాశినీ |

సుపక్వదాడిమీబీజరదనా రత్నదాయినీ || 5 ||

 

కంబువృత్తసమచ్ఛాయకంధరా కరుణాయుతా |

ముక్తాభా దివ్యవసనా రత్నకల్హారమాలికా || 6 ||

 

గణేశబద్ధమాంగళ్యా మంగళా మంగళప్రదా |

వరదాభయహస్తాబ్జా భవబంధవిమోచినీ || 7 ||

 

సువర్ణకుంభయుగ్మాభసుకుచా సిద్ధిసేవితా |

బృహన్నితంబా విలసజ్జఘనా జగదీశ్వరీ || 8 ||

 

సౌభాగ్యజాతశృంగారమధ్యమా మధురస్వనా |

దివ్యభూషణసందోహరంజితా ఋణమోచినీ || 9 ||

 

పారిజాతగుణాధిక్యపదాబ్జా పరమాత్మికా |

సుపద్మరాగసంకాశచరణా చింతితార్థదా || 10 ||

 

బ్రహ్మభావమహాసిద్ధిపీఠస్థా పంకజాసనా |

హేరంబనేత్రకుముదచంద్రికా చంద్రభూషణా || 11 ||

 

సచామరశివావాణీసవ్యదక్షిణవీజితా |

భక్తరక్షణదాక్షిణ్యకటాక్షా కమలాసనా || 12 ||

 

గణేశాలింగనోద్భూతపులకాంగీ పరాత్పరా |

లీలాకల్పితబ్రహ్మాండకోటికోటిసమన్వితా || 13 ||

 

వాణీకోటిసమాయుక్తకోటిబ్రహ్మనిషేవితా |

లక్ష్మీకోటిసమాయుక్తవిష్ణుకోటిప్రపూజితా || 14 ||

 

గౌరీకోటిసమాయుక్తశంభుకోటిసుసేవితా |

ప్రభాకోటిసమాయుక్తకోటిభాస్కరవందితా || 15 ||

 

భానుకోటిప్రతీకాశా చంద్రకోటిసుశీతలా |

చతుష్షష్టికోటిసిద్ధినిషేవితపదాంబుజా || 16 ||

 

మూలాధారసముత్పన్నా మూలబంధవిమోచనీ |

మూలాధారైకనిలయా యోగకుండలిభేదినీ || 17 ||

 

మూలాధారా మూలభూతా మూలప్రకృతిరూపిణీ |

మూలాధారగణేశానవామభాగనివాసినీ || 18 ||

 

మూలవిద్యా మూలరూపా మూలగ్రంథివిభేదినీ |

స్వాధిష్ఠానైకనిలయా బ్రహ్మగ్రంధివిభేదినీ || 19 ||

 

మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధివిభేదినీ |

అనాహతైకనిలయా రుద్రగ్రంధివిభేదినీ || 20 ||

 

విశుద్ధిస్థాననిలయా జీవభావప్రణాశినీ |

ఆజ్ఞాచక్రాంతరాళస్థా జ్ఞానసిద్ధిప్రదాయినీ || 21 ||

 

బ్రహ్మరంధ్రైకనిలయా బ్రహ్మభావప్రదాయినీ |

షట్కోణాష్టదళయుతశ్రీసిద్ధియంత్రమధ్యగా || 22 ||

 

అంతర్ముఖజనానంతఫలదా శోకనాశినీ |

అవ్యాజకరుణాపూరపూరితా వసుధారిణీ || 23 ||

 

దారిద్ర్యనాశినీ లక్ష్మీః సర్వపాపప్రణాశినీ |

భుక్తిసిద్ధిర్ముక్తిసిద్ధిః సుధామండలమధ్యగా || 24 ||

 

చింతామణిః సర్వసిద్ధిః కమల వల్లభా శివా |

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్వరప్రదా || 25 ||

 

రమా నందా మహాలక్ష్మీర్విభూతిర్భక్తివర్ధినీ |

అష్టోత్తరశతం నామ్నాం మహాసిద్ధేరిదం వరమ్ || 26 ||

 

ఆజ్ఞయా గణనాథస్య గణకేన ప్రకీర్తితమ్ |

యః పఠేద్గాణపో భక్త్యా పూజయేద్వా సునామభిః |

ధర్మమర్థం చ కామం చ లబ్ధ్వా మోక్షమవాప్నుయాత్ || 27 ||

 

|| ఇతి శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం సంపూర్ణం ||


 

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు