|| శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తర శతనామ స్తోత్రం ||
శ్రీచాముండా మాహామాయా శ్రీమత్సింహాసనేశ్వరీ
|
శ్రీవిద్యావేద్యమహిమా శ్రీచక్రపురవాసినీ
|| 1 ||
శ్రీకంఠదయితా గౌరీ గిరిజా భువనేశ్వరీ
|
మహాకాళీ మహాలక్ష్మీః మహావాణీ మనోన్మనీ
|| 2 ||
సహస్రశీర్షసంయుక్తా సహస్రకరమండితా |
కౌసుంభవసనోపేతా రత్నకంచుకధారిణీ || 3
||
గణేశస్కందజననీ జపాకుసుమభాసురా |
ఉమా కాత్యాయనీ దుర్గా మంత్రిణీ దండినీ
జయా || 4 ||
కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || 5 ||
ఇంద్రాక్షీ బగళా బాలా చక్రేశీ విజయాంబికా
|
పంచప్రేతాసనారూఢా హరిద్రాకుంకుమప్రియా
|| 6 ||
మహాబలాద్రినిలయా మహిషాసురమర్దినీ |
మధుకైటభసంహార్త్రీ మథురాపురనాయికా || 7
||
కామేశ్వరీ యోగనిద్రా భవానీ చండికా సతీ
|
చక్రరాజరథారూఢా సృష్టిస్థిత్యంతకారిణీ
|| 8 ||
అన్నపూర్ణా జ్వలజ్జిహ్వా కాళరాత్రిస్వరూపిణీ
|
నిశుంభశుంభదమనీ రక్తబీజనిషూదినీ || 9
||
బ్రాహ్మ్యాదిమాతృకారూపా శుభా షట్చక్రదేవతా
|
మూలప్రకృతిరూపాఽఽర్యా పార్వతీ పరమేశ్వరీ || 10 ||
బిందుపీఠకృతావాసా చంద్రమండలమధ్యగా |
చిదగ్నికుండసంభూతా వింధ్యాచలనివాసినీ
|| 11 ||
హయగ్రీవాగస్త్యపూజ్యా సూర్యచంద్రాగ్నిలోచనా
|
జాలంధరసుపీఠస్థా శివా దాక్షాయణీశ్వరీ
|| 12 ||
నవావరణసంపూజ్యా నవాక్షరమనుస్తుతా |
నవలావణ్యరూపాఢ్యా జ్వలద్ద్వాత్రింశతాయుధా
|| 13 ||
కామేశబద్ధమాంగళ్యా చంద్రరేఖావిభూషితా
|
చరాచరజగద్రూపా నిత్యక్లిన్నాఽపరాజితా
|| 14 ||
ఓడ్యాణపీఠనిలయా లలితా విష్ణుసోదరీ |
దంష్ట్రాకరాళవదనా వజ్రేశీ వహ్నివాసినీ
|| 15 ||
సర్వమంగళరూపాఢ్యా సచ్చిదానందవిగ్రహా |
అష్టాదశసుపీఠస్థా భేరుండా భైరవీ పరా
|| 16 ||
రుండమాలాలసత్కంఠా భండాసురవిమర్దినీ |
పుండ్రేక్షుకాండకోదండా పుష్పబాణలసత్కరా
|| 17 ||
శివదూతీ వేదమాతా శాంకరీ సింహవాహనా |
చతుఃషష్ట్యుపచారాఢ్యా యోగినీగణసేవితా
|| 18 ||
వనదుర్గా భద్రకాళీ కదంబవనవాసినీ |
చండముండశిరశ్ఛేత్రీ మహారాజ్జీ సుధామయీ
|| 19 ||
శ్రీచక్రవరతాటంకా శ్రీశైలభ్రమరాంబికా
|
శ్రీరాజరాజవరదా శ్రీమత్త్రిపురసుందరీ
|| 20 ||
[ అధికశ్లోకం-
శాకంభరీ శాంతిదాత్రీ శతహంత్రీ
శివప్రదా |
రాకేందువదనా రమ్యా రమణీయవరాకృతిః || ]
శ్రీమచ్చాముండికాదేవ్యా నామ్నామష్టోత్తరం శతం |
పఠన్ భక్త్యాఽర్చయన్ దేవీం సర్వాన్ కామానవాప్నుయాత్
|| 21 ||
|| ఇతి శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామ
స్తోత్రం సంపూర్ణం ||