Breaking

Sri Durga Kavacham (Brahmanda-Mohanam) - బ్రహ్మాండమోహన శ్రీ దుర్గా కవచం

విషయ సూచిక - ముఖ్య విషయాలు


|| బ్రహ్మాండమోహన శ్రీ దుర్గా కవచం ||

 

నారాయణ ఉవాచ |

ఓం దుర్గేతి చతుర్థ్యంతః స్వాహాంతో మే శిరోఽవతు |

మంత్రః షడక్షరోఽయం చ భక్తానాం కల్పపాదపః || 1 ||

 

విచారో నాస్తి వేదేషు గ్రహణేఽస్య మనోర్మునే |

మంత్రగ్రహణమాత్రేణ విష్ణుతుల్యో భవేన్నరః || 2 ||

 

మమ వక్త్రం సదా పాతు ఓం దుర్గాయై నమోఽంతతః |

ఓం దుర్గే రక్షయతి చ కంఠం పాతు సదా మమ || 3 ||

 

ఓం హ్రీం శ్రీమితి మంత్రోఽయం స్కంధం పాతు నిరంతరం |

హ్రీం శ్రీం క్లీమితి పృష్ఠం చ పాతు మే సర్వతః సదా || 4 ||

 

హ్రీం మే వక్షఃస్థలం పాతు హస్తం శ్రీమితి సంతతం |

శ్రీం హ్రీం క్లీం పాతు సర్వాంగం స్వప్నే జాగరణే తథా || 5 ||

 

ప్రాచ్యాం మాం ప్రకృతిః పాతుః పాతు వహ్నౌ చ చండికా |

దక్షిణే భద్రకాలీ చ నైరృత్యాం చ మహేశ్వరీ || 6 ||

 

వారుణ్యాం పాతు వారాహీ వాయవ్యాం సర్వమంగలా |

ఉత్తరే వైష్ణవీ పాతు తథైశాన్యాం శివప్రియా || 7 ||

 

జలే స్థలే చాంతరిక్షే పాతు మాం జగదంబికా |

ఇతి తే కథితం వత్స కవచం చ సుదుర్లభం || 8 ||

 

యస్మై కస్మై న దాతవ్యం ప్రవక్తవ్యం న కస్యచిత్ |

గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలంకారచందనైః |

కవచం ధారయేద్యస్తు సోఽపి విష్ణుర్న సంశయః || 9 ||

 

|| ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే నారదనారాయణసంవాదే దుర్గోపాఖ్యానే సప్తషష్టితమోఽధ్యాయే బ్రహ్మాండమోహనం నామ శ్రీ దుర్గా కవచం సంపూర్ణం ||

 

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు