Breaking

Sri Durga Shodasa Nama Stotram – శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రం

విషయ సూచిక - ముఖ్య విషయాలు


|| శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రం || 

 

నారద ఉవాచ |

దుర్గా నారాయణీశానా విష్ణుమాయా శివా సతీ |

నిత్యా సత్యా భగవతీ శర్వాణీ సర్వమంగళా || 1 ||

 

అంబికా వైష్ణవీ గౌరీ పార్వతీ చ సనాతనీ |

నామాని కౌథుమోక్తాని సర్వేషాం శుభదాని చ || 2 ||

 

|| ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే సప్తపంచాశత్తమోఽధ్యాయే శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రం ||


🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు