Breaking

Sri Kumari Stotram - శ్రీ కుమారీ స్తోత్రం

విషయ సూచిక - ముఖ్య విషయాలు


|| శ్రీ కుమారీ స్తోత్రం ||


జగత్పూజ్యే జగద్వంద్యే సర్వశక్తిస్వరూపిణి |

పూజాం గృహాణ కౌమారి జగన్మాతర్నమోఽస్తు తే || 1 ||

 

త్రిపురాం త్రిగుణాధారాం త్రివర్గజ్ఞానరూపిణీం |

త్రైలోక్యవందితాం దేవీం త్రిమూర్తిం పూజయామ్యహం || 2 ||

 

కలాత్మికాం కలాతీతాం కారుణ్యహృదయాం శివాం |

కళ్యాణజననీం దేవీం కళ్యాణీం పూజయామ్యహం || 3 ||

 

అణిమాదిగుణాధరామకారాద్యక్షరాత్మికాం |

అనంతశక్తికాం లక్ష్మీం రోహిణీం పూజయామ్యహం || 4 ||

 

కామచారీం శుభాం కాంతాం కాలచక్రస్వరూపిణీం |

కామదాం కరుణోదారాం కాలికాం పూజయామ్యహం || 5 ||

 

చండవీరాం చండమాయాం చండముండప్రభంజినీం |

పూజయామి సదా దేవీం చండికాం చండవిక్రమాం || 6 ||

 

సదానందకరీం శాంతాం సర్వదేవనమస్కృతాం |

సర్వభూతాత్మికాం లక్ష్మీం శాంభవీం పూజయామ్యహం || 7 ||

 

దుర్గమే దుస్తరే కార్యే భవదుఃఖవినాశినీం |

పూజయామి సదా భక్త్యా దుర్గాం దుర్గార్తినాశినీం || 8 ||

 

సుందరీం స్వర్ణవర్ణాభాం సుఖసౌభాగ్యదాయినీం |

సుభద్రజననీం దేవీం సుభద్రాం పూజయామ్యహం || 9 ||

 

|| ఇతి శ్రీ కుమారీ స్తోత్రం ||

  

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు