Swetharka Ganapathi Stotram – శ్రీ శ్వేతార్క గణపతి స్తోత్రం


Swetharka Ganapathi Stotram – శ్రీ శ్వేతార్క గణపతి స్తోత్రం

 

ఓం నమో భగవతే

శ్వేతార్క గణపతయే

శ్వేతార్క మూల నివాసాయ

వాసుదేవ ప్రియాయ

దక్షప్రజాపతి రక్షకాయ

సూర్యవరదాయ

కుమార గురవే

బ్రహ్మాది సురాసువందితాయ

సర్పభూషనాయ

శశాంక శేఖరాయ

సర్పమాలాలంకృత దేహాయ

ధర్మధ్వజాయ

ధర్మ వాహనాయ

త్రాహి త్రాహి

దేహి దేహి

అవతర అవతర

గం గం గణపతయే

వక్రతుండ గణపతయే

సర్వ పురుషవశంకర

సర్వ దుష్ట గ్రహవశంకర

సర్వ దుష్ట మృగవశంకర

సర్వస్వ వశంకర

వశీ కురు వశీ కురు

సర్వ దోషాన్  బంధయ  బంధయ

సర్వ వ్యా ధీన్ నిక్రుంతయ నిక్రుంతయ

సర్వ  నిధాణీ  సంహర సంహర

సర్వ దారిద్ర్య మొచయ మొచయ

సర్వ విజ్ఞాన్ ఛిన్ది ఛిన్ది

సర్వ వజ్రాన్ స్ఫోటయ స్ఫోటయ

సర్వ శత్రూ నుచ్చాటయోచ్చాటయ

సర్వసమ్రుద్ధిమ్  కురు కురు

సర్వ కార్యణి సాధయ సాధయ

ఓం గాం గీం గొం గైం గౌం గం గణపతయే హం ఫట్ స్వాహా

 

|| ఇతి శ్రీ శ్వేతార్క గణపతి స్తోత్రం సమాప్తం ||