Breaking
మార్గశిర మాసం విశిష్టత విశేషాలు - వైకుంఠ ఏకాదశి - సుబ్రహ్మణ్య షష్ఠి
మార్గశిర
మాసం విశిష్టత విశేషాలు - వైకుంఠ ఏకాదశి - సుబ్రహ్మణ్య షష్ఠి
మార్గశిర మాసములో
ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు
చెప్పబడినది.
శ్రీకృష్ణుడు
భగవద్గీతలో వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని చెప్పుకొచ్చాడు. మహాభారతకాలంలో
మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశిర మాసము మొదటిది.
Poli Padyami: పోలి పాడ్యమి పోలి స్వర్గం నోము ప్రాశస్త్యం - పోలిస్వర్గం కధ
పోలిదీపాలను
అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి (పోలి పాడ్యమి)రోజున
వెలిగించుకోవాలి.
పోలి
స్వర్గం నోము ప్రాశస్త్యం - పోలిస్వర్గం కధ
పోలిస్వర్గం నోమ
అనేది కార్తీక మాసం అంతటా మహిళలు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే నోము. పురాతన కాలం
నుండి కార్తీక మాసంలో మహిళలను ప్రభావితం చేసిన నోములలో ఒకటి పోలిస్వర్గం నోమ.
Arunachala Ashtakam – శ్రీ అరుణాచలాష్టకం
Arunachala Ashtakam – శ్రీ అరుణాచలాష్టకం
దర్శనాదభ్రసదసి
జననాత్కమలాలయే |
కాశ్యాం తు
మరణాన్ముక్తిః స్మరణాదరుణాచలే || 1 ||
Mahadeva Stotram – శ్రీ మహాదేవ స్తోత్రం
Mahadeva Stotram – శ్రీ మహాదేవ స్తోత్రం
బృహస్పతిరువాచ-
జయ దేవ పరానంద జయ
చిత్సత్యవిగ్రహ |
జయ సంసారలోకఘ్న జయ
పాపహర ప్రభో || 1 ||
Shiva Kavacham – శ్రీ శివ కవచం
Shiva Kavacham – శ్రీ శివ కవచం
అస్య శ్రీ శివకవచ
స్తోత్ర మహా మంత్రస్య ఋషభ యోగీశ్వర ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ సదాశివరుద్రో దేవతా, హ్రీం శక్తిః, రం కీలకం, శ్రీం హ్రీం క్లీం
బీజం, శ్రీసదాశివ ప్రీత్యర్థే శివ
కవచస్తోత్రజపే వినియోగః ||
Kshirabdi Dwadashi - క్షీరాబ్ది ద్వాదశి
క్షీరాబ్ది ద్వాదశి మహిమ — లక్ష్మీనారాయణుల కలయిక దినం
కార్తీక మాస శుక్ల
ద్వాదశినే “క్షీరాబ్ది ద్వాదశి”
అని పిలుస్తారు. శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగనిద్ర నుంచి
మేల్కొని, లక్ష్మీదేవితో కలిసిన దినం ఇది. అందువల్ల ఈ
ద్వాదశిని “లక్ష్మీనారాయణ కళ్యాణ దినం”గా
పూజిస్తారు. ఈ రోజు పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనది.