Hayagreeva Sampada Stotram – శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతం
|
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే
||
1 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః || 2 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్ను
కన్యాప్రవాహవత్ || 3 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో
ధ్వనిహిః |
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః || 4 ||
శ్లోక త్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం
|
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం || 5 ||
|| ఇతి శ్రీ మద్వాదిరాజ పూజ్య చరణ విరచిత హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం ||