Dhanada Devi Stotram – శ్రీ ధనదా
దేవి స్తోత్రం
నమః సర్వ స్వరూపేచ సమః
కళ్యాణదాయికే |
మహా సంపత్ ప్రదే దేవి
ధనదాయై నమోస్తుతే || 1 ||
మహా భోగప్రదే దేవి ధనదాయై
ప్రపూరితే |
సుఖ మోక్ష ప్రదే దేవి
ధనదాయై నమోస్తుతే || 2 ||
బ్రహ్మ రూపే సదానందే
సదానంద స్వరూపిణి |
దృత సిద్ధి ప్రదే దేవి
ధనదాయై నమోస్తుతే || 3 ||
ఉద్యత్ సూర్య ప్రకాశా
భేఉద్య దాదిత్య మండలే |
శివతత్త్వం ప్రదే దేవి
ధనదాయై నమోస్తుతే || 4 ||
విష్ణు రూపే విశ్వమతే
విశ్వపాలన కారిణి |
మహాసత్వ గుణే నంతే ధనదాయే
నమోస్తుతే || 5 ||
శివరూపే శోవానందే
కారణానంద విగ్రహే |
విశ్వ సంహార రూపేచ ధనదాయై
నమోస్తుతే || 6 ||
పంచతత్త్వ స్వరూపేచ
పంచాశద్వర్ణదర్శితే |
సాధకాభీష్టదే దేవి ధనదాయై
నమోస్తుతే || 7 ||
|| ఇతి
శ్రీ ధనదా దేవి స్తోత్రం సంపూర్ణం ||