Rahu Graha Pancharatna Stotram - రాహు గ్రహ పంచరత్న స్తోత్రం
అర్ధకాయం మహావీర్యం
చంద్రాదిత్య విమర్ధనం |
సింహికాగర్భ సంభూతం తం
రాహుం ప్రణమామ్యహం || 1 ||
ప్రణమామి సదా రాహుం
సర్పాకారం కిరీటినమ్ |
సైంహికేయం కరాళాస్యం
భక్తానామభయ ప్రదం || 2 ||
శూర్పాకారాసన స్థశ్చ
గోమేధాభరణప్రియః |
మాషప్రియః కాశ్యపర్షి
నందనోభుజగేశ్వరః || 3 ||
ఆరోగ్యమాయు రఖిలాంశ్చ
మనోరథార్దాన్ |
తమోరూప నమస్తుభ్యం
ప్రసాదం కురుసర్వదా || 4 ||
కరాళవదనం ఖడ్గ చర్మశూల
వరాన్వితమ్ |
నీలసింహాసనం ధ్యాయేత్
రాహుం తం చ ప్రశాంతయే || 5 ||
|| ఇతి
శ్రీ రాహు గ్రహ పంచరత్న స్తోత్రం సంపూర్ణం ||