Labels

Breaking

Rahu Stotram – శ్రీ రాహు స్తోత్రం


Rahu Stotram – శ్రీ రాహు స్తోత్రం

 

ఓం అస్య శ్రీ రాహు స్తోత్ర మహామంత్రస్య, వామదేవ ఋషిః, అనుష్టుప్ ఛంధః రాహు దేవతా శ్రీ రాహు గ్రహ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||

 

కాశ్యప ఉవాచ -

శృణ్వంతు మునయః సర్వే రాహుప్రీతికరం స్తవమ్ |

సర్వరోగ ప్రశమనం విషభీతిహరం పరం || 1 ||

 

సర్వసంపత్కరం చైవ గుహ్యం స్తోత్రమనుత్తమమ్ |

ఆదరేణ ప్రవక్ష్యామి సావధానాశ్చ శృణ్వత || 2 ||

 

రాహుః సూర్యరిపుశ్చైవ విషజ్వాలాధృతాననః |

సుధాంశువైరిః శ్యామాత్మా విష్ణుచక్రాహితో బలీ || 3 ||

 

భుజగేశస్తీక్ష్ణదంష్ట్రః క్రూరకర్మా గ్రహాధిపః |

ద్వాదశైతాని నామాని నిత్యం యో నియతః పఠేత్ || 4 ||

 

జప్త్వా తు ప్రతిమాం చైవ సీసజాం మాషసుస్థితామ్ |

నీల గంధాక్షతైః పుష్పైర్భక్త్యా సంపూజ్య యత్నతః || 5 ||

 

వహ్నిమండలమానీయ దూర్వాన్నాజ్యాహుతీః క్రమాత్ |

తన్మంత్రేణైవ జుహుయాద్యావదష్టోత్తరం శతమ్ || 6 ||

 

హుత్వైవం భక్తిమాన్ రాహుం ప్రార్థయేద్గ్రహనాయకం |

సర్వాపద్వినివృత్యర్థం ప్రాంజలిః ప్రణతో నరః || 7 ||

 

రాహో కరాళవదన రవిచంద్రభయంకర |

తమోరూప నమస్తుభ్యం ప్రసాదం కురు సర్వదా || 8 ||

 

సింహికాసుత సూర్యారే సిద్ధగంధర్వపూజిత |

సింహవాహ నమస్తుభ్యం సర్వాన్రోగాన్నివారయ || 9 ||

 

కృపాణఫలకాహస్త త్రిశూలిన్ వరదాయక |

గరళాతిగరాళాస్య గదాన్మే నాశయాఖిలాన్ || 10 ||

 

స్వర్భానో సర్పవదన సుధాకరవిమర్దన |

సురాసురవరస్తుత్య సర్వదా త్వం ప్రసీద మే || 11 ||

 

ఇతి సంప్రార్థితో రాహుః దుష్టస్థానగతోఽపి వా |

సుప్రీతో జాయతే తస్య సర్వాన్ రోగాన్ వినాశయేత్ || 12 ||

 

విషాన్న జాయతే భీతిః మహారోగస్య కా కథా |

సర్వాన్ కామానవాప్నోతి నష్టం రాజ్యమవాప్నుయాత్ || 13 ||

 

ఏవం పఠేదనుదినం స్తవరాజమేతం

మర్త్యః ప్రసన్న హృదయో విజితేంద్రియో యః |

ఆరోగ్యమాయురతులం లభతే సుపుత్రాన్-

సర్వే గ్రహా విషమగాః సురతిప్రసన్నాః || 14 ||

 

|| ఇతి శ్రీ రాహు స్తోత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now