Labels

Breaking

Brihaspati Panchavimshathi Nama Stotram – శ్రీ బృహస్పతి పంచవింశతి నామ స్తోత్రం


Brihaspati Panchavimshathi Nama Stotram – శ్రీ బృహస్పతి పంచవింశతి నామ స్తోత్రం

 

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః |

లోకత్రయగురుః శ్రీమాన్ సర్వజ్ఞః సర్వకోవిదః || 1 ||

 

సర్వేశః సర్వదాఽభీష్టః సర్వజిత్సర్వపూజితః |

అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్తా గురుః పితా || 2 ||

 

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః |

భూర్భువస్సువరోం చైవ భర్తా చైవ మహాబలః || 3 ||

 

పంచవింశతినామాని పుణ్యాని నియతాత్మనా |

నందగోపగృహాసీన విష్ణునా కీర్తితాని వై || 4 ||

 

యః పఠేత్ ప్రాతరుత్థాయ ప్రయతః సుసమాహితః |

విపరీతోఽపి భగవాన్ప్రీతస్తస్య బృహస్పతిః || 5 ||

 

యశ్శృణోతి గురుస్తోత్రం చిరం జీవేన్న సంశయః |

సహస్రగోదానఫలం విష్ణోర్వచనతోభవేత్ |

బృహస్పతికృతా పీడా న కదాచిద్భవిష్యతి || 6 ||

 

|| ఇతి శ్రీ బృహస్పతి పంచవింశతి నామ స్తోత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now