Labels

Breaking

Budha Panchavimsati Nama stotram – శ్రీ బుధ పంచవింశతినామ స్తోత్రం


Budha Panchavimsati Nama stotram – శ్రీ బుధ పంచవింశతినామ స్తోత్రం

 

బుధో బుద్ధిమతాం శ్రేష్ఠః బుద్ధిదాతా ధనప్రదః |

ప్రియంగుకలికాశ్యామః కంజనేత్రో మనోహరః || 1 ||

 

గ్రహపమో రౌహిణేయః నక్షత్రేశో దయాకరః |

విరుద్ధకార్యహంతా చ సౌమ్యో బుద్ధివివర్ధనః || 2 ||

 

చంద్రాత్మజో విష్ణురూపీ జ్ఞానిజ్ఞో జ్ఞానినాయకః |

గ్రహపీడాహరో దారపుత్రధాన్యపశుప్రదః || 3 ||

 

లోకప్రియః సౌమ్యమూర్తిః గుణదో గుణివత్సలః |

పంచవింశతినామాని బుధస్యైతాని యః పఠేత్ || 4 ||

 

స్మృత్వా బుధం సదా తస్య పీడా సర్వా వినశ్యతి |

తద్దినే వా పఠేద్యస్తు లభతే స మనోగతమ్ || 5 ||

 

|| ఇతి శ్రీ బుధ పంచవింశతినామ స్తోత్రం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now