Labels

Breaking

Ratha Saptami Sloka – రథ సప్తమి శ్లోకాః


Ratha Saptami Sloka – రథ సప్తమి శ్లోకాః

 

అర్కపత్ర స్నాన శ్లోకాః -

సప్తసప్తిప్రియే దేవి సప్తలోకైకదీపికే |

సప్తజన్మార్జితం పాపం హర సప్తమి సత్వరం || 1 ||

 

యన్మయాత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు |

తత్సర్వం శోకమోహౌ చ మాకరీ హంతు సప్తమీ || 2 ||

 

నమామి సప్తమీం దేవీం సర్వపాపప్రణాశినీమ్ |

సప్తార్కపత్రస్నానేన మమ పాపం వ్యాపోహతు || 3 ||

 

అర్ఘ్య శ్లోకం -

సప్త సప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన |

సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర || 1 ||

 

అన్య పాఠః -

యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు |

తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ || 1 ||

 

ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితమ్ |

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః || 2 ||

 

ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే |

సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమీ || 3 ||

 

సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరా |

శ్వేతార్క పర్ణమాదాయ సప్తమీ రథ సప్తమీ || 4 ||

 

 || ఇతి శ్రీ రథ సప్తమి శ్లోకాః సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now