Labels

Breaking

Shani Sapta Namavali – శ్రీ శని సప్త నామావళిః


Shani Sapta Namavali – శ్రీ శని సప్త నామావళిః

 

నమో శనేశ్వరా పాహిమాం

నమో మందగమన పాహిమాం

నమో సూర్యపుత్రా పాహిమాం

నమో ఛాయాసుతా పాహిమాం

నమో జ్యేష్టపత్ని సమేతా పాహిమాం

నమో యమప్రత్యది దేవా పాహిమాం

నమో గృద్ర వాహానామ పాహిమాం

 

* ఈ శని సప్తనామావళి ప్రతి నిత్యం 70మార్లు 70 రోజులు పటించిన వారికి ఏలినాటి శని దోషాలు తొలిగి వారికీ సుఖ శాంతులు కలుగుతాయి.


శని గాయత్రి మంత్రం -

"ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి |

తన్నో మందః ప్రచోదయాత్ ||"


  

WhatsApp Group Join Now
Telegram Group Join Now