Labels

Breaking

Budha Ashtottara Shatanama Stotram – శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం


Budha Ashtottara Shatanama Stotram – శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం

 

బుధ బీజ మంత్రం -

ఓం బ్రా బ్రీం బ్రౌం సః బుధాయ నమః ||

 

స్తోత్రం -

బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః |

దృఢవ్రతో దృఢబల శ్రుతిజాలప్రబోధకః || 1 ||

 

సత్యవాసః సత్యవచా శ్రేయసాం పతిరవ్యయః |

సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః || 2 ||

 

వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంత జ్ఞానభాస్కరః |

విద్యావిచక్షణ విదుర్ విద్వత్ప్రీతికరో ఋజః || 3 ||

 

విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః |

వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః || 4 ||

 

త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః |

బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః || 5 ||

 

వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః |

ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః || 6 ||

 

సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధిః సదాదరః |

సర్వరోగ ప్రశమనః సర్వమృత్యు నివారకః || 7 ||

 

వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్ |

స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః || 8 ||

 

అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః |

విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః || 9 ||

 

చారుశీలః స్వప్రకాశో చపలశ్చ జితేంద్రియః |

ఉదఽగ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః || 10 ||

 

సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ |

సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః || 11 ||

 

పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః |

ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః || 12 ||

 

ఆత్రేయగోత్రజోఽత్యంతవినయో విశ్వపావనః |

చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః || 13 ||

 

వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః |

బంధుప్రియో బంధయుక్తో బాణమండలసంశ్రితః || 14 ||

 

అర్కేశానప్రదేషస్థః తర్కశాస్త్రవిశారదః |

ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః || 15 ||

 

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః |

కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః || 16 ||

 

బుధస్యేవంప్రకారేణ నామ్నామష్టోత్తరం శతం |

సంపూజ్య విధివత్కర్తా సర్వాన్కామానవాప్నుయాత్ || 17 ||

 

|| ఇతి శ్రీ బుధ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now