Labels

Breaking

Surya Graha Beeja Mantra – సూర్య గ్రహ బీజ మంత్రం


Surya Graha Beeja Mantra – సూర్య గ్రహ బీజ మంత్రం

 

ఆచమ్య | ప్రాణానాయమ్య | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |

 

పునః సంకల్పం

అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సూర్య గ్రహపీడాపరిహారార్థం సూర్య గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమ ఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం సూర్య గ్రహస్య బీజమంత్ర జపం కరిష్యే ||

 

సూర్యః

 

ధ్యానం

పద్మాసనః పద్మకరో ద్విబాహుః

పద్మద్యుతిః సప్తతురంగవాహః |

దివాకరో లోకగురుః కిరీటీ

మయి ప్రసాదం విదధాతు దేవః ||

 

జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |

తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ ||

 

లమిత్యాది పంచపూజా

లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి |

హం ఆకాశాత్మనే పుష్పం పరికల్పయామి |

యం వాయ్వాత్మనే ధూపం పరికల్పయామి |

రం అగ్న్యాత్మనే దీపం పరికల్పయామి |

వం అమృతాత్మనే నైవేద్యం పరికల్పయామి |

సం సర్వాత్మనే సర్వోపచారాన్ పరికల్పయామి |

 

బీజమంత్రః

ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః | (౭౦౦౦)

 

సమర్పణం

గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |

సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||

 

అనేన మయా కృత సూర్య గ్రహస్య మంత్రజపేన సూర్య గ్రహదేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |

 

|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||

 

|| ఇతి శ్రీ సూర్య గ్రహ బీజ మంత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now