Labels

Breaking

Angaraka/Kuja Ashtottara Shatanama Stotram – శ్రీ అంగారక/కుజ అష్టోత్తర శతనామ స్తోత్రం


Angaraka/Kuja Ashtottara Shatanama Stotram – శ్రీ అంగారక/కుజ అష్టోత్తర శతనామ స్తోత్రం

 

మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః

మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః || 1 ||

 

మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః

మానదోఽమర్షణః క్రూరః స్తాపపాపవివర్జితః || 2 ||

 

సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః

వక్రస్తంభాదిగమనో వరేణ్యో వరదః సుఖీ || 3 ||

 

వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః

నక్షత్రచక్రసంచారీ క్షత్రపః క్షాత్రవర్జితః || 4 ||

 

క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః

అక్షీణఫలదః చక్షుర్గోచరః శుభలక్షణః || 5 ||

 

వీతరాగో వీతభయో విజ్వరో విశ్వకారణః

నక్షత్రరాశిసంచారో నానాభయనికృంతనః || 6 ||

 

కమనీయో దయాసారః కనత్కనకభూషణః

భయఘ్నో భవ్యఫలదో భక్తాభయవరప్రదః || 7 ||

 

శత్రుహంతా శమోపేతః శరణాగతపోషకః

సాహసః సద్గుణాధ్యక్షః సాధుః సమరదుర్జయః || 8 ||

 

దుష్టదూరః శిష్టపూజ్యః సర్వకష్టనివారకః

దుశ్చేష్టవారకో దుఃఖభంజనో దుర్ధరో హరిః || 9 ||

 

దుఃస్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వవిమోచకః

భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః || 10 ||

 

రక్తాంబరో రక్తవపుర్భక్తపాలనతత్పరః

చతుర్భుజో గదాధారీ మేషవాహో మితాశనః || 11 ||

 

శక్తిశూలధరః శక్తః శస్త్రవిద్యావిశారదః

తార్కికః తామసాధారః తపస్వీ తామ్రలోచనః || 12 ||

 

తప్తకాంచనసంకాశో రక్తకింజల్కసన్నిభః

గోత్రాధిదేవో గోమధ్యచరో గుణవిభూషణః || 13 ||

 

అసృగంగారకోఽవంతీదేశాధీశో జనార్దనః

సూర్యయామ్యప్రదేశస్థో యావనో యామ్యదిఙ్ముఖః || 14 ||

 

త్రికోణమండలగతః త్రిదశాధిపసన్నుతః

శుచిః శుచికరః శూరో శుచివశ్యః శుభావహః || 15 ||

 

మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః

సుఖప్రదః సురూపాక్షః సర్వాభీష్టఫలప్రదః || 16 ||

 

|| ఇతి శ్రీ అంగారక/కుజ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం ||

  

WhatsApp Group Join Now
Telegram Group Join Now