Varahi Anugraha Ashtakam – శ్రీ వారాహీ అనుగ్రహాష్టకం
ఈశ్వర ఉవాచ -
మాతర్జగద్రచననాటకసూత్రధార-
-స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోఽయమ్
|
ఈశోఽప్యమీశ్వరపదం సముపైతి
తాదృక్
కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు
|| 1 ||
నామాని కింతు గృణతస్తవ లోకతుండే
నాడంబరం స్పృశతి దండధరస్య
దండః |
యల్లేశలంబితభవాంబునిధీర్యతోఽయం
త్వన్నామసంస్మృతిరియం న పునః
స్తుతిస్తే || 2 ||
త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా-
-ఽఽనందోదయాత్సముదితః స్ఫుటరోమహర్షః
|
మాతర్నమామి సుదినాని సదేత్యముం
త్వా-
-మభ్యర్థయేర్థమితి పూరయతాద్దయాలో
|| 3 ||
ఇంద్రేందుమౌలివిధికేశవమౌలిరత్న-
-రోచిశ్చయోజ్జ్వలితపాదసరోజయుగ్మే
|
చేతో నతౌ మమ సదా ప్రతిబింబితా
త్వం
భూయో భవాని భవనాశిని భావయే
త్వామ్ || 4 ||
లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తే-
-ర్వారాహమూర్తిరఖిలార్థకరీ
త్వమేవ |
ప్రాలేయరశ్మిసుకలోల్లసితావతంసా
త్వం దేవి వామతనుభాగహరా హరస్య
|| 5 ||
త్వామంబ తప్తకనకోజ్జ్వలకాంతిమంత-
-ర్యే చింతయంతి యువతీతను మాగలాంతామ్
|
చక్రాయుధాం త్రినయనాం వరపోతృవక్త్రాం
తేషాం పదాంబుజయుగం ప్రణమంతి
దేవాః || 6 ||
త్వత్సేవనస్ఖలితపాపచయస్య మాత-
-ర్మోక్షోఽపి యస్య న సతో గణనాముపైతి
|
దేవాసురోరగనృపూజితపాదపీఠః
కస్యాః శ్రియః స ఖలు భాజనతాం
న ధత్తే || 7 ||
కిం దుష్కరం త్వయి మనోవిషయం
గతాయాం
కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయామ్
|
కిం దుర్భరం త్వయి సకృత్స్మృతిమాగతాయాం
కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసామ్
|| 8 ||
|| ఇతి శ్రీ వారాహీ అనుగ్రహాష్టకం
సంపూర్ణం ||