Breaking

Varahi Devi Stuti – శ్రీ వారాహీ దేవి స్తుతి


Varahi Devi Stuti – శ్రీ వారాహీ దేవి స్తుతి -

 

ధ్యానం -

కృష్ణ వర్ణాం తు వారాహీం మహిషస్తాం మహోదరీమ్

వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీమ్ దక్షిణే కరే

ఖేట పాత్రా2భయాన వామే సూకరాస్యాం భజామ్యహం

 

స్తుతి -

నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి

జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే || 1 ||

 

జయక్రోడాస్తు వారాహి దేవిత్వాంచ నామామ్యహం

జయవారాహి విశ్వేశి ముఖ్య వారాహితే నమః || 2 ||

 

ముఖ్య వారాహి వందేత్వాం అంధే అంధినితే నమః

సర్వ దుష్ట ప్రదుష్టానం వాక్ స్థంబనకరీ నమః || 3 ||

 

నమస్తంభిని స్తంభేత్వాం జృంభే జృంభిణితే నమః

రంధేరంధిని వందేత్వాం నమో దేవీతు మోహినీ || 4 ||

 

స్వభక్తానాంహి సర్వేషాం సర్వ కామ ప్రదే నమః

బాహ్వా స్తంభకరీ వందే చిత్త స్తంభినితే నమః || 5 ||

 

చక్షు స్తంభిని త్వాం ముఖ్య స్తంభినీతే నమో నమః

జగత్ స్తంభిని వందేత్వవం జిహ్వవ స్తంభన కారిణి || 6 ||

 

స్తంభనం కురు శత్రూణాం కురమే శత్రు నాశనం

శీఘ్రం వశ్యంచ కురతే యోగ్నే వాచాత్మకే నమః || 7 ||

 

ట చతుష్టయ రూపేత్వాం శరణం సర్వదాభజే

హోమాత్మకే ఫట్ రూపేణ జయాద్యాన కేశివే || 8 ||

 

దేహిమే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః || 9 ||

 

అనుగ్రహ స్తుతి -

కిం దుష్కరం త్వయి మనో విష్యం గతాయాం

కిం దుర్లభం త్వయి విధానవ దార్చితాయాం

కిం దుష్కరం త్వయి పకృతసృతి మాగతాయాం

కిం దుర్జయం త్వయి  కృతస్తుతి వాదపుంసాం

 

|| ఇతి శ్రీ వారాహీ దేవి స్తుతి సంపూర్ణం || 

WhatsApp Group Join Now
Telegram Group Join Now