Breaking

Giridhaaryastakam – శ్రీ గిరిధార్యాష్టకం


Giridhaaryastakam – శ్రీ గిరిధార్యాష్టకం

 

త్ర్యైలోక్యలక్ష్మీమదభృత్సురేశ్వరో

యదా ఘనైరంతకరైర్వవర్షహ |

తదాకరోద్యః స్వబలేన రక్షణం

తం గోపబాలం గిరిధారిణం భజే || 1 ||

 

యః పాయయంతీమధిరుహ్య పూతనాం

స్తన్యం పపౌ ప్రాణపరాయణః శిశుః |

జఘాన వాతాయితదైత్యపుంగవం

తం గోపబాలం గిరిధారిణం భజే || 2 ||

 

నందవ్రజం యః స్వరుచేందిరాలయం

చక్రే దిగీశాన్ దివి మోహవృద్ధయే |

గోగోపగోపీజనసర్వసౌఖ్యకృత్

తం గోపబాలం గిరిధారిణం భజే || 3 ||

 

యం కామదోగ్ధ్రీ గగనావృతైర్జలైః

స్వజ్ఞాతిరాజ్యే ముదితాభ్యషించత |

గోవిందనామోత్సవకృద్వ్రజౌకసాం

తం గోపబాలం గిరిధారిణం భజే || 4 ||

 

యస్యాననాబ్జం వ్రజసుందరీజనా

దినక్షయే లోచనషట్పదైర్ముదా |

పిబంత్యధీరా విరహాతురా భృశం

తం గోపబాలం గిరిధారిణం భజే || 5 ||

 

బృందావనే నిర్జరబృందవందితే

గాశ్చారయన్యః కలవేణునిస్స్వనః |

గోపాంగనాచిత్తవిమోహమన్మథస్తం

గోపబాలం గిరిధారిణం భజే || 6 ||

 

యః స్వాత్మలీలారసదిత్సయా సతా-

మావిశ్యకారాఽగ్నికుమారవిగ్రహం |

శ్రీవల్లభాధ్వానుసృతైకపాలకస్తం

గోపబాలం గిరిధారిణం భజే || 7 ||

 

గోపేంద్రసూనోర్గిరిధారిణోఽష్టకం

పఠేదిదం యస్తదనన్యమానసః |

సముచ్యతే దుఃఖమహార్ణవాద్భృశం

ప్రాప్నోతి దాస్యం గిరిధారిణే ధ్రువం || 8 ||

 

ప్రణమ్య సంప్రార్థయతే తవాగ్రత-

-స్త్వదంఘ్రిరేణుం రఘునాథనామకః |

శ్రీవిఠ్ఠలానుగ్రహలబ్ధసన్మతి-

-స్తత్పూరయైతస్య మనోరథార్ణవం || 9 ||

 

|| ఇతి శ్రీరఘునాథప్రభు కృత శ్రీ గిరిరాజధార్యష్టకం సంపూర్ణం || 

🙏 శ్రీహన్ష్ – భక్తి విభాగాలు

స్తోత్రాలు • మంత్రాలు • పూజలు • వ్రతాలు • క్షేత్రాలు • పురాణాలు